Monday, 2 November 2026

March 2015

వార్తలు

ముత్యాల నగరం: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

నాంపల్లి (హైదరాబాదు): హైదరాబాద్ నగరం ముత్యాలకు ప్రసిద్ధిగాంచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం నగరంలోని రసిక్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

హైదరాబాద్

శంషాబాద్‌లో వ్యాపారి హత్య

హైదరాబాద్ (జ‌నంసాక్షి) : శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి గోవర్ధన్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోడీ చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు…

రంగారెడ్డి

లేగ దూడను చంపిన చిరుత

రంగారెడ్డి : కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో చిరుత సంచరిస్తోంది. ఓ లేగ దూడను చిరుత చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చిరుత గ్రామంలో…

హైదరాబాద్

విజయవాడలో రిజిస్గేషన్ల శాఖ రాష్ట్రస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా విజయవాడలో రిజిస్గేషన్లశాఖ రాష్ట్రస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ…కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఏ మాత్రం సహకారం…

జాతీయం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏర్పేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సీతారాంపేట గ్రామం సమీపంలో కారు, లారీ ఢీకొనగా ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులను గుంటూరు జిల్లా…

వార్తలు

తెలంగాణ సీపీఎం రాష్ట్ర మహాసభలు ప్రారంభం

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీపీఎం రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమాయ్యాయి. ఈ మహాసభలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు ప్రకాశ్‌ కారాట్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక…

ఆదిలాబాద్

బురదలో ఇరుక్కుపోయిన మూడు ఆర్టీసీ బస్సులు

ఆదిలాబాద్ : జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. అకాల వర్షానికి పలు వంతెనల వద్ద బురద ఏర్పడింది. భోథ్ మండలం సాయినగర్ వంతెన వద్ద ప్రమాదం జరిగింది. మూడు ఆర్టీసీ బస్సులో బురదలో ఇరుక్కుపోయాయి. ఆర్టీసీ…

జాతీయం

జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం

 జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ- బీజీపీ  సంకీర్ణ  ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్  ప్రమాణ స్వీకారం చేశారు.  బీజేపీ కి చెందిన నిర్మల సింగ్ డిప్యూటీ సీఎంగా డోంగ్రీ భాషలో ప్రమాణం చేశారు. నగరంలోని…

రంగారెడ్డి

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

రంగారెడ్డి (కీసర): మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన…

వార్తలు

తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే

బ్రిస్బేన్ :  పాకిస్థాన్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తొలి వికెట్ను కోల్పోయింది. 5వ ఓవర్లలో15 పరుగులు చేయగా 14  పరుగుల వద్ద ఇర్ఫాన్ బౌలింగ్లో చిబాబా(9) అవుటయ్యాడు.  క్రీజులో హామిల్టన్, సికిందర్ రజా ఉన్నారు.