Monday, 2 November 2026

March 2015

వార్తలు

రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం

రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురుస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ లో ఆకాశం…

స్పొర్ట్స్

సంగక్కర సెంచరీ

వెల్లింగ్టన్: శ్రీలంక వెటరన్ సంగక్కర సెంచరీతో చెలరేగాడు. అంతకుమందు ఓపెనర్ తిరుమన్నె సెంచరీతో కూడా సెంచరీతో రాణించాడు. 310 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక విజయానికి చేరువైంది. 43 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి 273 పరుగులు…

జాతీయం

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రమాణం

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ…

హైదరాబాద్

గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుడిగా భరత్‌సిన్హ్‌ సోలంకి

హైదరాబాద్‌: గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా భరత్‌ సిన్హ్‌ సోలంకిని నియమిస్తూ.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. సోలంకి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

హైదరాబాద్

మార్చి 5న లాసెట్ నోటిఫికేషన్‌ విడుదల

లాసెట్ షెడ్యూల్ విడుదలైంది.ఈ నెల 5న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నరు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ఆన్లైన్ లో అప్లికేషన్ల దరఖాస్తు ప్రక్రియ 8వ తేది నుండి ప్రారంభం కానుంది. మూడు, ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేళ…

ఆదిలాబాద్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అదిలాబాద్(ఖానాపూర్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన తంబాల లక్ష్మన్న(45) శనివారం రాత్రి సైకిల్‌పై…

హైదరాబాద్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి) : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ దే విజయమన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. గులాబీ పార్టీ అన్నింటికి అన్ని డివిజన్లు గెలుచుకొని, గ్రేటర్ లో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్…

జిల్లా వార్తలు

అదుపుతప్పిన బస్సు 8మందికి గాయాలు

నిజామాబాద్(బిక్నూరు): ప్రమాదవశాత్తూ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై భైంసా నుంచి హైదరాబాద్ వె ళ్తున్న ఆర్టీసీ…

వార్తలు

కోఠిలోని గుజరాత్ గల్లీ చోరీ కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ : గత నెల 23న కోఠిలోని గుజరాత్ గల్లీలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ కేసును పోలీసులు ఇవాళ చేధించారు. చోరీకి సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నవారు. రూ. 200 కోట్ల విలువ చేసే…

హైదరాబాద్

సన్‌షైన్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మాదాపూర్‌లో సన్‌షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్ సన్‌షైన్ అని తెలిపారు. 25 వేల అద్భుతమైన…