కేశవదాస్‌పాలెంలో గ్యాస్ లీక్
పశ్చిమగోదావరి, మార్చి 28 : పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాస్‌పాలెంలో కేవీ 6 పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన అధికారులు లీక్ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేశారు.
పశ్చిమగోదావరి, మార్చి 28 : పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాస్‌పాలెంలో కేవీ 6 పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన అధికారులు లీక్ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేశారు.
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు ప్రారంభమై.. కనీసం మూడ్రోజులైనా కాలేదు.. అప్పుడే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు దందాను షురూ చేశాయి. పరీక్షలు పూర్తి కాకముందే ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం తమ కాలేజీలో చేరండంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కళాశాలలు…
రాయదుర్గం: హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో శనివారం ఉదయం ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్ నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఏండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ప్రముఖ షట్లర్ పీవీ సింధు జెండా వూపి…
శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడిని ఆదర్శంగా ప్రజలు తీసుకోవాలని సూచించారు ప్రణబ్. ఈ సందర్భంగా రాముడి అడుగుజాడల్లో దేశ ప్రజలు నడవాలని.. ప్రణబ్ ముఖర్జీ సందేశం ఇచ్చారు.
ఆన్ లైన్ లో ఔషదాలను ఆర్డర్ చేయడానికి ప్రముఖ ఫార్మాసీ రిటైలర్ మెడ్ ఫ్లస్ క్లిక్ అండ్ పిక్ సర్వీసును ప్రారంభించింది. తొలి దశలో హైదరాబాద్ లో ఈ సేవలు ప్రారంభించినట్లు మెడ్ ఫ్లస్ మేనేజింగ్ డైరెక్టర్ మధుకర్…
హైదరాబాద్, మార్చి 28 : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. మంగళ్‌హాట్ నుంచి మొదలైన ఈ యాత్ర సుత్తాన్‌బజార్ వరకు కొనసాగనుంది. శోభాయాత్రలో భారీగా భక్తులు పాల్గొన్నారు. ఇందుకోసం పోలీసులు పట్టిష్ట భద్రతను…
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో తల్లితో సహ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో అతి వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు…
జార్ఖండ్ లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. లతేహార్ లో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గాయపడిన ఓ మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: తన విదేశీ పర్యటనతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడంతో పాటు దేశంలో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీ భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సహకారంతో పాటు పారిస్…
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన విభేదాల సెగ అసమ్మతి నేతల బహిష్కరణకు దారితీసింది. అనుకున్నట్లుగానే పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ను పార్టీ నుంచి తొలగిస్తూ శనివారం జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం…