మిషన్ కాకతీయలో భాగంగా జిల్లా స్థాయి కమిటీలు..
హైదరాబాద్ : మిషన్ కాకతీయలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు.
హైదరాబాద్ : మిషన్ కాకతీయలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు.
తిరుపతి : తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఢిల్లీ : అశోక్ లేలాండ్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఆర్.మహేందర్ రెడ్డి సందర్శించారు
గుంటూరు : అడవిపల్లెపాడులో విద్యుత్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వెంకట్రావు అనే వ్యాపారి అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. రూ. 3.44 కోట్ల జరిమాన విధించారు. 34 ఎకరాల్లో ఉన్న రొయ్యల…
కాకినాడ : కోటనందూరులో దారుణం చోటు చేసుకుంది. హుదూద్ తుపాన్ సమయంలో సాయం చేస్తానని ఓ యువతిపై పాస్టర్ అత్యాచారం జరిపాడు. యువతి గర్భం దాల్చడంతో ఈ ఘటన బయటపడింది. పీఎస్ లో కేసు నమోదైంది. పాస్టర్ పరారీలో…
ఢిల్లీ : ఏపీకి రావాల్సిన నిధులివ్వాలని ఎప్పటికప్పుడు కేంద్రాన్ని కోరుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం సహకరిస్తే ఏపీ…
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హైదరాబాద్ : శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధూల్ పేట్ లోని మహాకాళేశ్వరీ మందిర్ వద్ద శోభాయాత్ర మొదలై గౌలిగూడలోని రామ మందిర్ వరకు కొనసాగుతుంది. శోభాయాత్ర ప్రారంభం నుండి…
తెలంగాణ స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేతకు పట్టంకట్టిన తెలంగాణ ఓటర్లు మనసు మార్చుకున్నారా? కేసీఆర్ 9 నెలలపాలనపై జనం అసంతృప్తితో ఉన్నారా? హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల భారీ నష్టంతో…
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పాయికి భారతరత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందచేశారు. ఆయన నివాసానికి వెళ్లిన ప్రణబ్ భారతరత్నను అందచేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.