మంత్రి హరీష్ రావ్ పై సభా ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్:శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్రావుపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభలో సభలో తాను లేకపోయినా …జాతీయ గీతాన్ని అవమానించినట్లు సస్పెండ్ చేయించి, సభను తప్పుదోవ పట్టించారని…

