అసెంబ్లీ @ 78 గంటల 54 నిమిషాలు
హైదరాబాద్,మార్చి26(జనంసాక్షి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మొత్తం 14 రోజులు సమావేశాలు సాగాయి. ఈ కాలంలో 78 గంటల 54 నిమిషాలు పాటు సభ నిర్వహించారు. ఇందులో టీఆర్‌ఎస్ సభ్యులు 36 గంటల 5 నిమిషాలు, కాంగ్రెస్ 18…
హైదరాబాద్,మార్చి26(జనంసాక్షి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మొత్తం 14 రోజులు సమావేశాలు సాగాయి. ఈ కాలంలో 78 గంటల 54 నిమిషాలు పాటు సభ నిర్వహించారు. ఇందులో టీఆర్‌ఎస్ సభ్యులు 36 గంటల 5 నిమిషాలు, కాంగ్రెస్ 18…
సనా, టెహ్రాన్,మార్చి26(జనంసాక్షి): గల్ఫ్‌లో మరో సంక్షోభం తలెత్తింది. ుౖమెన్‌లో పోరాటం ఉద్ధృత రూపం దాల్చింది. హుతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని… సౌదీ అరేబియా గురువారం వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి అమెరికా వ్యూహాత్మక మద్దతు పలికింది. షియాలకు చెందిన…
మంత్రి హరీష్ హైదరాబాద్,మార్చి26(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ సభ్యుల వైఖరి వీధిబాగోతాన్ని తలపిస్తోందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. టీడీపీ శాసనసబ్యులు మరో వీధి నాటకం ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం ఒక డ్రామా…
పుణె,మార్చి26(జనంసాక్షి): భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం సిద్ధిలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర రవాణా…
కోల్‌కతా,మార్చి26(జనంసాక్షి): కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్) గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మార్చి 13న నన్‌పైన్పై…
ద్రవ్య వినిమయ బిల్లుపై వాడివేడి చర్చ బిల్లుకు సభ ఆమోదం హైదరాబాద్,మార్చి26(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర బ్జడెట్ సమావేశాలు 14 రోజులపాటు జరగ్గా చివరిరోజైన గురువారం సభలో పలు కీలక విషయాలపై…
నల్గొండ : నకిరేకల్ లో దారుణం జరిగింది. భార్య, చిన్నారిపై భర్త హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో 20 నెలల చిన్నారి పూజిత చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు విక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్చను హరించేలా ఉన్న చట్ట సవరణను భారత సర్వోన్నత న్యాయస్థానం అడ్డంగా కొట్టేసింది. పౌరులకుండే సమాచార హక్కులకు భంగం కలిగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) చట్టంలోని 66ఏ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కరాఖండీగా…
దండేపల్లి(ఆదిలాబాద్ జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు నర్సయ్య(55) గురువారం మృతి చెందాడు. అయితే అతను గత…
ప్రభుత్వానికి రూ. లక్షా పదివేల కోట్ల ఆదాయం న్యూఢిల్లీ, మార్రి 26 : టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. 19 రోజులపాటుసాగి బుధవారం సాయంత్రంతో ముగిసిన ఈ వేలంలో 1.10 లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.…