కూలిపోయిన విమానప్రమాదంలో విమానశకలాలు, మృతదేహాలు
హైదరాబాద్ : ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతంలోని ఆల్ప్స్ పర్వతశ్రేణిలో కూలిపోయిన విమానప్రమాదంలో శకలాలు, మృతదేహాలను తీసుకువచ్చేందుకు సహాయచర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా కొద్దిసేపు సహాయకచర్యలను ఆపివేసిన విషయం తెలిసిందే. విమానం కూలిపోయిన ప్రాంతం పర్వతప్రాంతంలో కావడంతో…



