టూరిజానికి వరంగల్ కేరాఫ్..గవర్నర్ నరసింహన్
వరంగల్, మార్చి 25 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ తెలిపారు. వరంఘల్ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం హరిత కాకతీయలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో…






