Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

గురువారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేల బస్సుయాత్ర

హైదరాబాద్‌, మార్చి 23 : ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టనుందని ఆ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు గురువారం నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నామన్నారు. అసెంబ్లీలో తమ…

హైదరాబాద్

వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌, మార్చి 23: వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యమిచ్చి రుణమాఫీ చేశామన్నారు. బ్యాంకులు ఒప్పుకోకపోయినా తాము రుణమాఫీకే ముందుకు పోయామని ఆయన అన్నారు..…

సీమాంధ్ర

విద్యుత్‌షాక్‌తో నవ దంపతుల మృతి

గుంటూరు, మార్చి 23 : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నవదంపతులు మృతి చెందడంతో విషాదం అలముకుంది. బట్టలు ఆరేస్తుండగా భార్యకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో భార్యను కాపాడబోయి భర్త కూడా మరణించాడు.

Featured News

భూ సేకరణ బిల్లుతో రైతులకు మేలు : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, మార్చి 23 : దేశంలో భూసేకరణ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మంత్రి వెంకయ్య మాట్లాడుతూ భూసేకరణ బిల్లుకు తొమ్మిది సవరణలు చేశామని, దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం…

సీమాంధ్ర

అమరావతిలో ఆనందోత్సవాలు

గుంటూరు, మార్చి 23 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరానికి అమరావతి పేరును నిర్ణయించడంపై అమరావతి వాసులు ఆనందోత్సవాలు చేసుకున్నారు. అమరావతిలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

హైదరాబాద్

రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

 హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో దళిత మంత్రి పీతల సుజాతని అవమానించారని ఆరోపిస్తూ అనిత ..ఈ మేరకు  రోజాపై…

Featured News

ర‌వి కేసు మ‌రో కొత్త‌కోణం

 లవ్ ఫెయిల్యూర్తో చనిపోయారా..?  బెంగళూరు: అనుమానస్పద స్థితిలో మృతి చెందిన కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ప్రేమలో విఫలం అవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల తాజా కథనాలు పేర్కొంటున్నాయి.…

హైదరాబాద్

అసెంబ్లీలో రుణమాఫీపై మాట్లాడిన చంద్రబాబు..

హైదరాబాద్ : రూ. 1.5 లక్షల రుణం మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. లక్ష రూపాయల రుణం మాఫీ చేయాలని కోటయ్య కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు.

సీమాంధ్ర

రూ. 42 లక్షల గంజాయి స్వాధీనం

తూర్పుగోదావరి, మార్చి 23 : తూర్పుగోదావరి జిల్లా ఏవోబీ సరిహద్దుల్లో గంజాయిని అక్రమంగా రవాణ చేస్తున్న ముగ్గురి ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలు, రూ.42 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.…

జాతీయం

ఉగ్రదాడులు పాక్ పని కాదట!

పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదులు జముకశ్మీర్ లో వరుస దాడులు చేస్తుండగా ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్న రీతిలో రాష్ట్ర సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సాక్షాత్తూ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దాడులు పాక్ వెలుపలి శక్తుల పనేనని,…