Thursday, 5 November 2026

March 2015

Featured News

బీమా రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ జ‌నంసాక్షి పార్లమెంటులో ఆర్థిక రంగానికి సంబంధించి కీలక బీమా, మైనింగ్, బొగ్గు కేటాయింపుల బిల్లుల ఆమోదం పట్ల ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ బీమా రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న…

Featured News

నేడు ఢిల్లీకి చక్రపాణి

హైద‌రాబాద్ జ‌నంసాక్షి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ దీపక్ గుప్తాతో ఢిల్లీలో భేటీ కానున్నారు. యూపీఎస్సీ పరీక్షావిధానం, సిలబస్, మార్కుల విధానం,…

Featured News

క్లాష్ ఆఫ్ ది టైటాన్స్!

వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా ఆతిథ్య న్యూజీలాండ్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్ బీటబుల్ బ్లాక్ క్యాప్స్ ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికాతో పోరుకు సై అంటోంది. ఆరు సార్లు సెమీఫైనల్లో భంగ పడ్డ…

Featured News

పార్లమెంట్‌ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం

న్యూదిల్లీ మార్చి 22 (జనంసాక్షి): పార్లమెంటు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సందర్శకుల ప్రవేశద్వారం వద్ద విద్యుదాఘాతంతో ఏసీ ప్లాంట్‌లో మంటలు భారీగా చెలరేగాయి. మంటలతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న…

Featured News

ఉగ్రదాడిని ఖండించిన జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ

జమ్మూ కశ్మీర్‌,మార్చి 22 (జనంసాక్షి): సాంబా, కథువా జిల్లాల్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఉగ్రవాదుల దాడిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ ను నిలదీయాలని తీర్మానంలో కోరారు.  ఇలాంటి ఘటనలు శాంతి ప్రక్రియకు విఘాతం…

Featured News

పోలీసులకు వారంతపు సెలవు

-హోంమంత్రి నాయిని కరీంనగర్‌  మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అత్యుంత  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  పోలీసులకు వారాంతరపు సెలవు అంశంపై కసరత్తు పూర్తయిందనీ, అతి త్వరలోనే పోలీసులకు వీక్లీఆఫ్‌లు ఇవ్వనున్నామని తెలంగాణ ¬ంమంత్రి ఆదివారం ప్రకటించారు.       కరీంనగర్‌ జిల్లాలో…

Featured News

హజ్‌ యాత్రికుల కోటా పెంచండి

-కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌ మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణ నుంచి హజ్‌కు వెళ్లేవారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్రానికి హజ్‌ యాత్రికుల కోటా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉమ్మడి…

Featured News

వచ్చే వేసవి నుంచి పగటి పూట విద్యుత్‌

– రైతులకు రాత్రి కరెంటు కష్టాలుండవు -మంత్రి హరీష్‌ మెదక్‌మార్చి 22 (జనంసాక్షి): వచ్చే వేసవి నుంచి రైతులకు ఉచితంగా ఉదయం నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉదయం నుంచి 9 గంటల…

Cover Story

ప్రశాంతగా ఎమ్మెల్సీ పోలింగ్‌

-25న ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌ మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌-…

స్పొర్ట్స్

సచిన్‌ జెర్సీకి రూ.ఆరు లక్షలు..

హైదరాబాద్‌: సచిన్‌ తెందుల్కర్‌.. ఈ పేరుకి క్రికెట్‌ అభిమానుల్లో ఉన్న క్రేజే వేరు. అదే మరోసారి రుజువైంది. మాస్టర్‌ బ్లాస్టర్‌ తన వీడ్కోలు టెస్ట్‌లో ధరించిన జెర్సీకి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వేలం నిర్వహించారు. వివిధ ఛారిటీస్‌ నిమిత్తం క్రిస్టీస్‌…