స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: సోమవారం స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలాతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 87పాయింట్ల లాభంతో 28,347 దగ్గర, నిఫ్టీ 33లాభంతో 8.603దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పుంజుకోవడంతో మార్కెట్లు కోలుకునే దశలో ఉన్నాయి. కాపిటల్ గూడ్స్, ఆయిల్…






