పట్టపగలే చోరీ.. భారీగా సొత్త అపహరణ
హైదరాబాద్, మార్చి 22: నగరంలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. దమ్మాయిగూడలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. 40 తులాల బంగారం, వెయ్యి అమెరికా డాలర్లు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్, మార్చి 22: నగరంలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. దమ్మాయిగూడలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. 40 తులాల బంగారం, వెయ్యి అమెరికా డాలర్లు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు.
టూరిజంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని పేర్వారం రాములు చెప్పారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించడంపై సంతోషం వ్యక్తం…
పార్లమెంట్ ఆవరణలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ ప్లాంట్ పవర్ హౌజ్ లో మంటలు చెలరేగాయి. 7 ఫైరింజన్లతో ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పుతున్నారు.
న్యూఢిల్లీ, మార్చి 22 : కాంగ్రెస్ పార్టీ తీరును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తమ ప్రభుత్వ అజెండాను అడ్డుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని అసత్య ప్రచారం చేస్తూ…
హైదరాబాద్: తన ప్రేమకు అడ్డువస్తుందనే కోపంతో కన్నతల్లినే హతమార్చాడో తనయుడు. ఈ విషాద సంఘటన ఏపీలోని విశాఖనగరం గాజువాక ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గత మూడు రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని…
పాక్ ఉగ్రదాడులను నియంత్రించాలి :ముఫ్తీ మహ్మద్ జమ్మూ కశ్మీర్, మార్చి 22 : సాంబ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని…
రాజమండ్రి : తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుండి ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థిగా…
హైదరాబాద్ : నగరంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల లిస్టులో తమ పేరు లేదని, ఒక ప్రాంతంలో నివాసం…
హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కూకట్ పల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు ఎలాంటి అవగాహన కల్పించలేదన్నారు. ఎన్నికల సంఘం సూచించిన తొమ్మిది…
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా ప్రారంభమైంది. ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుండే…