Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

డబ్బు రాజకీయాలు..నశించాలి – సీపీఎం..

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికలు..ఎలాంటి రాజకీయం లేకుండా జరగాల్సిన ఎన్నికలు రాజకీయమయం చేసేశారు..ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పోలింగ్ లో అధికార పార్టీ నేతలు…

Main

మిషన్ కాకతీయ పరునులు ప్రారంభించిన మంత్రి జోగు రామన్న

చెరువులు గ్రామానికి తల్లి లాంటిదని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జండాపూర్లో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. మిషన్ కాకతీయ ద్వార చెరువులు పునరుద్దరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

హైదరాబాద్

ఓటింగ్ మందకొడిగా సాగుతోంది – ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి…

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలోని నగరంలో పోలింగ్ మందకొడిగా సాగుతోందని ఎంపీ విశ్వేశ్వరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం…

జాతీయం

ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య విభేదాలు లేవు: జైట్లీ

ఢిల్లీ: ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వడ్డీరేట్లు తగ్గించాలని బ్యాంకులపై ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఆర్‌బీఐ విధానాలను పాటిస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్…

హైదరాబాద్

ఓ ఇంట్లో నగదు, బంగారం చోరీ

సికింద్రాబాద్: నగరంలోని జవహార్‌నగర్ దామాయిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు 45 తులాల బంగారం, నగదు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…

Featured News

ముంబయిలోని సేయింట్‌ జార్జ్‌ చర్చ్‌ పై రాళ్లతో దాడి

మహారాష్ట్ర నవీ ముంబయిలోని సేయింట్‌ జార్జ్‌ చర్చ్‌ పై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసారు. మూడు మోటార్‌ సైకిళ్ల పై మాస్కులు ధరంచిన దుండుగలు ఈ దాడి చేసారని పోలీసులు తెలిపారు. చర్చిలోని ఓ విగ్రహాన్ని…

హైదరాబాద్

రంగారెడ్డి జిల్లాలో ఫైబర్ పార్కు

హైదరాబాద్ :రంగారెడ్డి జిల్లా ఖల్సా గ్రామంవద్ద 150 ఎకరాల్లో ఫైబర్ గ్లాస్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వాడలు, క్లస్టర్లు…

వార్తలు

రూ.999కే విమాన ప్రయాణం

విమాన ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ఇప్పటికే పలు సంస్థలు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది గోఎయిర్ సంస్థ. తాజాగా సంస్థ రూ.999కే టికెట్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ సోమవారం…

మెదక్

జహీరాబాద్‌లో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య

మెదక్‌, మార్చి 22 : జహీరాబాద్‌ బీదర్‌ రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం

కొత్తగూడెంలో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం: కొత్తగూడెం సింగరేణి ఎక్స్‌ప్లోజివ్స్‌ గోడౌన్‌ సమీపంలోని జామాయిల్‌ తోటలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో జామాయిల్‌ చెట్లు తగలబడిపోతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు…