Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు జిల్లాల్లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సాయంత్రం 4 గంటల లోపు ఓటు వేసేందుకు క్యూ…

జిల్లా వార్తలు

మేడ్చెల్‌ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌, మార్చి 22: మేడ్చెల్‌ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న రెండు బైక్‌లను వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతిచెందారు. మృతదేహాల్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు కేసు…

Main

నిజామాబాద్ లో మంత్రి జగదీష్ పర్యటన..

నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భ మంత్రి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి మండలాల్లో ఐదు విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.

Main

అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఆదిలాబాద్‌, మార్చి 22: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని 27 మంది తెలంగాణ అమరుల కుటుంబాలకు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరపున రూ.10…

జాతీయం

కానిస్టేబుల్ కాల్చిచంపిన మాబోయిస్టులు

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా మిర్తూరు సమీపంలో మావోయిస్టులు తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. సుకుమా జిల్లా బెజ్జి గ్రామంలో పది మంది గ్రామస్థులను కొందరు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

అంతర్జాతీయం

తాగి ఉన్నారా అయితే మీ కారు న‌డ‌వ‌దు

 న్యూయార్క్: తాగి డ్రైవింగ్ చేసే మందు బాబులు.. ముందుముందు మీ పప్పులు ఉడకవు. అవసరమైతే ఫైన్ కట్టేసి వెళ్లిపోతామని మీరనుకున్నా అది  సాధ్యం కాదు. ఎందుకో తెలుసా మీ కార్లు ఆగిపోతాయి. అది డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీ…

ఖమ్మం

ఈత‌కు వెళ్ళి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి

ఖమ్మం:జిల్లాలోని బయ్యారంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరదాగా చెరువులో ఈతకు అని వెళ్లిన ఆ ఇంజనీర్లు మృతి చెందడంతో విషాద ఛాయలు…

Featured News

పరిబాస్ టైటిల్ విజేత సానియా జోడీ

హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ రాష్ర్ట బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బీఎన్పీ పరిబాస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ని గెలుచుకుంది. ఫైనల్లో ఎకతెరినా మకరోవా-ఎలినా వెస్నిన్ జోడీపై సానియా-హింగిస్…

Featured News

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు: నాయిని

కరీంనగర్: కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘూట్లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గోదావరి పుష్కరాలకు కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణలోని పోలీస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానం చేస్తూ హైదరాబాద్…

Featured News

భూసేకరణ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తాం:వీహెచ్‌

హైదరాబాద్‌, మార్చి 22 : అన్ని రాజకీయపార్టీలతో మాట్లాడి, రైతులకు అన్యాయం జరగకూడదని, 80 శాతం మెజారిటీ రైతులను అడిగి… వాళ్లు అంగీకరిస్తే భూములు తీసుకోవాలనేది యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందని ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ…