Thursday, 5 November 2026

March 2015

జిల్లా వార్తలు

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చెయ్యి దెబ్బతిని తొలగించాల్సిన పరిస్థితిలో ఉస్మానియా వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. చేతిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ వివరాలివి..కర్ణాటక ప్రాంతానికి చెందిన భూమయ్య భార్య లక్ష్మి రోడ్డు ప్రమాదంలో లారీ తొడ…

సీమాంధ్ర

చంద్రబాబు పట్టువస్ర్టాలు సమర్పించకూడదు : ఉత్తరాంధ్ర సాధుపరిషత్‌

విజయనగరం, మార్చి 22 : చంద్రబాబుకు పురిటిమైలు ఉందని, కాబట్టి ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడికి పట్టవస్ర్తాలు సమర్పిండం అపచారమని ఉత్తరాంధ్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. శాస్త్ర సమ్మతం కాని ఒంటిమిట్లను ఎంపిక చేశారనడానికి ఇదో నిదర్శనమని ఆయన…

జిల్లా వార్తలు

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌ బంగారమ్మ ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు శివ్వంపేట మండలం దొంతి వాసులుగా గుర్తించారు.

హైదరాబాద్

‘స్పీకర్ ప్రతిపక్షాన్ని ఆదరించాల్సిందే’

 హైదరాబాద్ : ప్రతిపక్షం లేకుండా చట్టసభను నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. స్పీకర్ దృష్టి…

స్పొర్ట్స్

గుప్తిల్ ఎడమకాలికి రెండు వేళ్లే!!

 వెల్లింగ్టన్ : ప్రపంచకప్  క్వార్టర్ ఫైనల్స్లో వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ మోది తమ జట్టును సెమీస్కు చేర్చిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్..  స్టేడియం రూఫ్ పైకి సిక్సర్ బాదిన తర్వాత రెండు వేళ్లతో అభివాదం చేయడం…

హైదరాబాద్

ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్‌ శాసనసభ తీర్మానం

హైదరాబాద్‌: సాంబా, కథౖవా జిల్లాల్లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ జమ్ముకశ్మీర్‌ శాసనసభ తీర్మానం చేసింది. ఉగ్రవాదుల దాడి అంశాన్ని పాకిస్థాన్‌తో కేంద్రం ప్రస్తావించాలని శాసనసభ తీర్మానం చేసింది. అంతకు ముందు నేషనల్‌కాన్ఫరెన్స్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో…

కరీంనగర్

పూడిక తీస్తేనే.. జలకళ

జగిత్యాల   :  ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అరుున ఎస్సారెస్పీలో పూడిక నిండిపోతోంది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం నానాటికీ తగ్గుతోంది. దీని ప్రభావం ఆయకట్టుపై పడుతోంది. 112.02 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా.. ఇప్పుడు ఆ…

హైదరాబాద్

రైతు బజార్ కు కొత్త శోభ

హైదరాబాద్ లోని మెహిదిపట్నం రైతు బజార్ రూపు రేఖలు మారాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలతో మెహిదీపట్నం రైతుబజార్ కు కొత్తశోభ సంతరించుకుంటుంది. ఎన్నడూ రైతుబజార్ను పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు వారం రోజులుగా రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు.…

సీమాంధ్ర

ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ..

విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో యదేచ్చగా డబ్బుల పంపిణీ జరుగుతోంది. పుష్ప సెంటర్ లో ఓ టెంట్ వేసి ఓటర్లకు డబ్బుల కవర్లను అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అందచేస్తున్నారు. దీనిపై సీపీఎం నేతలు తహశీల్దార్ కు ఫిర్యాదు…

సీమాంధ్ర

ఎవరికీ మద్దతివ్వలేదు – వైసీపీ..

కృష్ణా : కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు ప్రకటించలేదని, మద్దతు ప్రకటించినట్లు ఎవరైనా ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైసీపీ కేంద్ర కార్యాలయం హెచ్చరించింది.