Thursday, 5 November 2026

March 2015

Featured News

స్వచ్చందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీ ప్రసాద్ సందర్శించారు. హయత్ నగర్, ఎల్ బీ నగర్ లో స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. పట్టభద్రులంతా..స్వచ్చందంగా వచ్చి ఓటు హక్కును…

జాతీయం

నరేంద్రమోడీ మన్ కి బాత్…

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్ధేశించి మన్ కి బాత్ నిర్వహించారు. తాగునీరు, వ్యవసాయంపై ప్రశ్నలు వచ్చాయన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేటికి రైతులు ఇన్ని సమస్యలు ఎదుర్కొవడం బాధాకరమన్నారు.…

సీమాంధ్ర

నాలుగు రోజుల కస్టడీకి అవినాష్‌

తూర్పుగోదావరి, మార్చి 22 : మానవహక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప బంధువుగా చెలామణి అయి పలువురిని మోసం చేసిన కేసులో అరెస్ట్‌ అయిన అవినాష్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇసుక, గంజాయి అక్రమ…

సీమాంధ్ర

రూ.2,960 కోట్లతో రోడ్ల అభివృద్ధి : శిద్దా

కడప, మార్చి 22 : రాష్ట్రంలో రూ.2,960కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు రవాణశాఖా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ప్రొద్దుటూరు పర్యటనకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ మరో రెండు నెలల్లో 350 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతీ…

సీమాంధ్ర

నందిపాడు కేజీబీవీలో ఆకలి కేకలు

నెల్లూరు, మార్చి 22 : దుత్తలూరు మండలం నందిపాడులోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలను అధికారులు గాలికొదిలేసి పత్తాలేకుండా పోవడంతో విద్యార్థినులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం నుంచి టిఫిన్‌ కానీ నీళ్లిచ్చే దిక్కుకానీ లేకపోవడంతో తట్టుకోలేక టిఫిన్‌ చేసేందుకు ఒక్కసారిగా…

జాతీయం

జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పూలపాడు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  వాహనంలో భారీ ఎత్తున తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు వాహన…

జిల్లా వార్తలు

రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం

మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ రైల్వే గేటు దగ్గర రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. వీరు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు అంటున్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.

సీమాంధ్ర

నెల్లూరు జిల్లాలో వివాహిత ఆత్మహత్య

నెల్లూరు, మార్చి 22 : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని వరికుంటపాడు మండలం చెరువుపల్లెకు చెందిన ఫకీరమ్మ కుటుంబ కలహాలతోపాటు ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన…

సీమాంధ్ర

ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పై కలెక్టర్ కు యూటీఎఫ్ ఫిర్యాదు..

గుంటూరు : ఇందూ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే పరిశీలించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని కలెక్టర్ కు యూటీఎఫ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.