సత్య నాదెళ్లకు మాతృ వియోగం
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి (85) శనివారం మృతి చెందారు. బంజారాహిల్స్ సాగర్‌సొసైటీలో నివాసం ఉంటున్న ప్రభావతి(85) శనివారం సాయంత్రం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం బంధువులు ఆమెను అంబులెన్స్‌లో శేర్లింగంపల్లిలోని…




