Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

మంత్రి పల్లె ఇంటి ఎదుట సీపీఐ నిరసన..

అనంతపురం : మంత్రి పల్లె రఘునాథ్ ఇంటి వద్ద సీపీఐ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రికి సీపీఐ నేత రామకృష్ణ వినతిపత్రం సమర్పించారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అసెంబ్లీలో…

హైదరాబాద్

వివిధ జిల్లాల్లో పోలింగ్ శాతం..

హైదరాబాద్ : ఏపీ రెండు, తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా కొన్ని జిల్లాల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 8.5 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా. నల్గొండ లో…

సీమాంధ్ర

గుంటూరు కేంద్రం వద్ద యూటీఎఫ్ ఆందోళన..

గుంటూరు : జిల్లాలోని హిందూపురం పోలింగ్ కేంద్రం వద్ద యూటీఎఫ్ నేతలు ఆందోళన నిర్వహించారు. రాజకీయ నాయకులు రావడంతో ప్రశాంతత చెడిపోయిందని తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్దకు మంత్రి పత్తిపాటి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సీమాంధ్ర

ఓటు వేసింది లోటస్ పాండ్ లో కూర్చొవడానికా – బోండా ఉమ..

విజయవాడ :జగన్ కు ప్రజలు ఓటు వేసింది లోటస్ పాండ్ లో కూర్చొవడాని కాదని టిడిపి నేత బోండా ఉమ పేర్కొన్నారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావాలని సూచించారు. స్పీకర్ తన విచక్షణాధికారాలు ఉపయోగిస్తూ…

Featured News

రోజులు గడుస్తున్నా తెలియని రాహుల్‌ జాడ

న్యూ ఢిల్లీ, మార్చి 22 :  కాంగ్రెస్‌ నేతలు తమ యువరాజు రాహుల్‌ గాంధీ కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. అవును మరి.. నెలరోజులుగా ఆయన కనిపించుట లేదు! ఎక్కడున్నారో ఆచూకీ తెలియట్లేదు. ఫిబ్రవరి 23న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం…

హైదరాబాద్

ఏపీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ పోలింగ్‌

హైదరాబాద్‌, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 117 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం…

సీమాంధ్ర

అనంతకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ‘పల్లె’ నివాసం ముట్టడి

హైదరాబాద్‌, మార్చి 22 : అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇంటిని వామపక్షాల ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నినదించారు. అప్పుటివరకు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని…

హైదరాబాద్

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ రాంకుమార్‌రెడ్డిని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి సస్పెండ్‌ చేశారు. అయితే సస్పెన్షన్‌కు గల కారణాలు తెలియరాలేదు.

సీమాంధ్ర

భీమవరంలో ఉపాధ్యాయుల ఆందోళన

ఏలూరు, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఏలూరులో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆర్‌.సూర్యారావు ఓటు గల్లంతు కావడంతో ఆయన ఆందోళనకు దిగారు. ఓటురు జాబితాలో తన పేరు లేదని ఆయన ఆవేదన వ్యక్తం…