Friday, 6 November 2026

March 2015

హైదరాబాద్

ఓయూలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రకటన విడుదల చేయాలని కోరుతూ ఓయూ నిరుద్యోగ ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.…

హైదరాబాద్

‘కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది’

 హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. అందులోభాగంగానే అసెంబ్లీలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద డీకే అరుణ మాట్లాడుతూ……

హైదరాబాద్

క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి.. పట్టించుకోని పోలీసులు

హైదరాబాద్‌, మార్చి 18: శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సాతంరాయిలో నలుగురు వ్యక్తులు కలిసి ఓ క్యాబ్‌డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో క్యాబ్‌డ్రైవర్‌కు, అతని తల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు.…

హైదరాబాద్

ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల వాహనాల్లో భారీ మొత్తంలో నగదు

హైదరాబాద్‌, మార్చి 18: నిరుద్యోగ జేఏసీ, ఎమ్మార్పీఎస్‌.. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. రవీంద్రభారతి వద్ద పోలీసులు బుధవారం మధ్యాహ్నం చేపట్టిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో…

జిల్లా వార్తలు

‘పీఆర్సీ’ ప్రకటనను ఉపసంహరించుకోవాలి – ప్రభాకర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 18: పీఆర్సీ డబ్బులు చెల్లింపుల్లో బాండ్లు జారీ చేస్తామన్న ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బాండ్ల జారీలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నందున ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకతప్పదన్నారు.

Featured News

పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు

పశ్చిమబెంగాల్‌లో 72 ఏళ్ల నన్ గ్యాంగ్ రేప్ కేసును జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నాలుగు…

హైదరాబాద్

నిరుద్యోగులపై లాఠీచార్జ్‌

హైదరాబాద్‌, మార్చి 18: చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్రరూపం దాల్చుతోంది. ఆందోళనకారులపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఓయూ ఎన్‌సీసీ గేటు దగ్గర నిరుద్యోగుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. వారిపై లాఠీచార్జి చేశారు.

Featured News

పాక్‌లో 12 మంది ఉరితీత

పాకిస్థాన్ లోని వివిధ జైళ్లలోని మొత్తం 12 మంది ఖైదీలను ఉరి తీశారు. పంజాబ్ ప్రావెన్స్ జంగ్ జిల్లా జైలులోని క్రిమినల్స్ ముబాషిర్, షరీఫ్, రియాజ్ ను ఉరి తీశారు. వీరు హత్య కేసులో జంగ్ జిల్లా జైలులో…

Featured News

భూసేకరణపై విపక్షాల ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న సోనియా, మన్మోహన్‌ న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. భూ సేకరణ బిల్లు ద్వారా ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ భవన్‌ నుంచి రాష్ట్రపతి…

Featured News

యువ ఐఏఎస్‌ హత్యపై వెల్లువెత్తుతున్న నిరసన

  బెంగళూరు,మార్చి17(జనంసాక్షి): కర్ణాటక కోలార్‌ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్‌ అధికారి డీకే రవిది అనుమానాస్సద మృతి కాదని, అది ముమ్మాటికి హత్యేనంటూ నిరనలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు నగరంలోని తావరెకెరెలో రవి తన నివాసంలో ఉరివేసుకుని…