Friday, 6 November 2026

March 2015

జిల్లా వార్తలు

సిమెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నల్లగొండ : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని మైహోం సిమెంట్స్ కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఫైరింజన్‌తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల మేర…

జాతీయం

గ్లోబల్ యంగ్ లీడర్ స్మృతి ఇరానీ

వరల్డ్ ఎకనమిక్ ఫోరం- 2015 యువ అంతర్జాతీయ లీడర్ గా భారత మానవ వనరుల మంత్రి స్మృతి ఇరాని ఎంపికయ్యారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో వర్కర్ స్థాయి నుంచి దేశంలో టాప్ పొలిటీషియన్ గా స్మృతి ఎదిగారని…

Featured News

టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పేర్వారం

తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించారు సీఎం కేసీఆర్. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న పేర్వారం రాములుకు…

హైదరాబాద్

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పుష్కరాల కోసం రెండొందల కోట్లను కేటాయించామన్నారు . రెండు నెలల్లో పుష్కరఘాట్లు పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో పుష్కరాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి…

హైదరాబాద్

వరలో గోదాముల నిర్మాణ పనులు ప్రారంభం

రాష్ట్రంలో గోదాములు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సి ఉందని తెలిపారు. అలాగే సైంటిఫిక్ గోదాములు, శీతల…

జాతీయం

ఎయిర్‌కోస్టా సమ్మర్‌ ఆఫర్‌

ప్రాంతీయ విమాన సర్వీసుల కంపెనీ ఎయిర్ కోస్టా.. వేసవి సెలవులను పురస్కరించుకుని సమ్మర్ సేల్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రతి టికెట్ బుకింగ్ పై 999 రూపాయల డిస్కౌంట్ ను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.…

Featured News

ఉగాది పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) ఉగాది పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని కళలకు ఈ అవార్డుల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పురస్కారాలను…

హైదరాబాద్

పీఏసీ ఎన్నికల ప్రకటన జారీ

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) అసెంబ్లీ పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీ ఎన్నికల కోసం ప్రకటన జారీ అయ్యింది. మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షనేతతో పాటు తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ప్రతిపాదించారు. నామినేషన్ల…

హైదరాబాద్

హైకోర్టు విభజన కోరుతూ ఏకగ్రీవ తీర్మానం

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి); హైకోర్టు ను విభజించాలని కేంద్రాన్ని కోరుతూ ఉభయసభలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. త్వరగా హైకోర్టు విభజన జరగాలని అభిప్రాయపడ్డాయి. ప్రతిపక్ష నేత జానారెడ్డి,…

హైదరాబాద్

ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల వాహనాల్లో భారీ మొత్తంలో నగదు

హైదరాబాద్‌, మార్చి 18: నిరుద్యోగ జేఏసీ, ఎమ్మార్పీఎస్‌.. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. రవీంద్రభారతి వద్ద పోలీసులు బుధవారం మధ్యాహ్నం చేపట్టిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో…