Friday, 6 November 2026

March 2015

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: మంగళవారం  స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్స్ క్స్ 136పాయింట్లలాభంతోనూ, నిఫ్టీ 39.50పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి.   కాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ రంగాల్లో   బైయింగ్ ట్రెండ్ కనిపిస్తోంది.   ఇన్వెస్టర్ల లాభాల  స్వీకరణతో  ఐటి సెక్టార్ లో …

హైదరాబాద్

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోంది: టీటీడీపీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన టీడీపీ నేతలు అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా చేసిన…

జిల్లా వార్తలు

హత్యకేసులో మాజీ మావోయిస్టు విక్రమ్‌కు జీవిత ఖైదు

మహబూబ్‌నగర్‌ : ఓ హత్యకేసులో మాజీ మావోయిస్టు విక్రమ్‌కు మహబూబ్‌నగర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. జిల్లాలోని అమన్‌గల్‌ మాజీ ఎంపీపీ పంతునాయక్‌ హత్య కేసులో మాజీ మావోయిస్టు విక్రమ్‌ నిందితుడు. నేరం రుజువు కావడంతో మహబూబ్‌నర్‌లోని కుటుంబ…

వార్తలు

మెదక్‌లో క్వింటాలు గంజాయి స్వాధీనం

మెదక్‌: గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని మెదక్‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కాపుకాసిన పోలీసులు తూప్రాన్‌ బస్టాండ్‌లో క్వింటాలు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా వార్తలు

రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి

 వరంగల్‌ :  తెలంగాణ రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి నమోదైంది. వరంగల్‌ జిల్లా మరిపెడలో బానోతు ఈర్యా అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మార్చి నెలలోనే ఎండలు ముదిరాయనడానికి ఈర్యా మృతి నిదర్శనంగా చెబుతున్నారు.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

ఆదిలాబాద్‌: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్‌ జిల్లాలో సగం మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాత్రి నుంచి అంధకారంలోనే ఉండిపోయారు. ఎల్లారెడ్డిపేట వద్ద 133కేవీ స్తంభాలు వర్షానికి నేల కూలడంతో ఆదిలాబాద్‌తోపాటు బోధ్‌,…

జాతీయం

ప్రభుత్వమే అసెంబ్లీని నడిపిస్తోంది: టీటీడీపీ

న్యూఢిల్లీ, మార్చి 18: టీటీడీపీ నేతలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు…

హైదరాబాద్

బాలీవుడ్‌ నటుడు గోవిందా పేరిట ఘరానా మోసం

రంగారెడ్డి : ప్రముఖ బాలీవుడ్‌ హీరో గోవిందా పేరుతో ఘరానా మోసం జరిగింది. ఇండియన్‌ మోడల్‌ హంట్‌ పేరిట బాలీవుడ్‌ హీరో గోవిందా పేరుతో కొందరు వ్యక్తులు కలిసి రూ.10కోట్లు వసూలు చేశారు. మద్దుల శ్రీనివాస్‌, పేరాల శ్రీనివాస్‌,…

సీమాంధ్ర

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

విజయనగరం : విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని మెరకముడిదాం మండలం, గర్భాం గ్రామంలో ఉన్న ఆంధ్ర పెర్రో ఎలైలస్ కంపెనీలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని ట్రాన్స్‌పార్మర్‌లో మంటలు చెలరేగాయి. దాంతో…

హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీలో ‘ఫీజు’ రగడ

 హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ అంశం తెలంగాణ అసెంబ్లీని  కుదిపేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు చెల్లింపుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మెరుగైన నాణ్యతా…