Friday, 6 November 2026

March 2015

హైదరాబాద్

పొన్నం ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త

హైదరాబాద్‌, మార్చి 16: మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై లోకాయుక్త చర్యలు ప్రారంభించింది. తెలంగాణలో ఏర్పటు చేయదలచిన ఫాస్ట్‌ కమిటీలో ఉన్న ఏడుగురు సభ్యలకు నోటీసులు జారీ చేసింది. రెండు…

హైదరాబాద్

జానారెడ్డితో టీడీపీ నేతల భేటీ

హైదరాబాద్‌, మార్చి 16: టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీ విపక్ష నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలో వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని జానారెడ్డికి వివరించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతిని కలవనున్నట్టు, ఇందుకు కాంగ్రెస్‌…

వార్తలు

తెలంగాణ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా

హైదరాబాద్‌, మార్చి 16 : తెలంగాణ శాసనసభ పదినిమిషాలు వాయిదా పడింది. తనపై మంత్రి హరీష్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ నేత పువ్వాడ అజయ్‌ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు.

వార్తలు

‘కేసీఆర్ భూమి మీదకు వస్తారు’

 హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. మంగళవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ఈసీ ప్రధాన కమిషనర్ ను కలవనున్నామని చెప్పారు. తెలంగాణ టీడీపీ…

Main

సబ్ స్టేషన్‌లో ప్రమాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్‌లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గోదాంలోని విద్యుత్ సామగ్రి పూర్తిగా…

Featured News

మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి): మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన్రు. మైనార్టీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని అన్నరు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చిన్రు. కేసీఆర్ చేసే సంక్షేమ…

Featured News

నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగం: క‌డియం

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి): తెలంగాణలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకే వాటర్ గ్రిడ్ పథకం ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నరు. శాసనమండలిలో కడియం మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలోపు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు…

Featured News

ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి): ముస్లిం మహిళల సమస్యల పరిష్కారానికి ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నరు. న్యాక్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లను అనుసంధానం చేయాలని చెప్పిన్రు. ముస్లిం విద్యార్థులకు బస్ పాస్లు…

స్పొర్ట్స్

పెద్ద హిరోల‌తో స‌మానంగా ‘చిన్న’ హీరోలు!

 వన్డే వరల్డ్ కప్ లీగ్ పోరు ముగిసింది. ఈసారి చిన్నటీమ్ లలో పలువురు ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. పరుగులు చేయడంలోనే కాదు, వికెట్లు పడగొట్టడంలోనూ స్టార్ ఆటగాళ్లతో సరిసమానంగా నిలిచారు. మేటి ఆటగాళ్లకు దీటుగా సత్తా చాటి హీరోలుగా నిలిచారు.…