దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మరోసారి ‘బిగ్ ఫైట్’?
నెపియర్: వన్డే ప్రపంచకప్ లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడే అవకాశాలు లేకపోలేదు. సెమీస్ ఫైనల్లో ఇండియా, పాక్ బిగ్ ఫైట్ కు ఛాన్స్ ఉంది. అయితే క్వార్టర్ ఫైనల్ ఫలితాలపై ఇది ఆధారపడింది. నాకౌట్…






