గొర్రెలమందపై చిరుత దాడి
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం పెదకోడిపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలమందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో పలు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చిరుత దాడితో గొర్రెల కాపరులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం పెదకోడిపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలమందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో పలు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చిరుత దాడితో గొర్రెల కాపరులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు. ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్ ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య…
కర్నూలు, మార్చి 16: జిల్లాలోని గడివేముల దగ్గర ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా పాత కేబుల్ వైర్లు తగలబడినట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడ నిల్వ ఉంచిన డ్రమ్ములు కూడా కాలి బూడిదైనట్లు…
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అవినీతిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు పొన్నం ప్రభాకర్ సమర్పించిన…
మహబూబ్‌నగర్ ; మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం అమడబాకంలో హమాలీగా పనిచేస్తున్న గొల్ల రాములు (42) ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి గత కొంత కాలంగా మతిస్థిమితం లేదని, దీనికితోడు కుటుంబ కలహాలు కూడా ఉన్నాయని…
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను టీఆర్‌ఎస్ సర్కారు తుంగలో తొక్కిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 796 మంది రైతులు…
విశాఖ జిల్లా: విశాఖ జిల్లా ఆనందపురంలో ఓ బాలికపై ప్రసాద్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిబందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: న్యాయంగా తమకు రావాల్సిన జీతాల కోసం ఉద్యమిస్తున్న వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టు చేశారు. జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ వీఆర్‌ఏలు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఉద్యమకారుల్ని ఇందిరాపార్కు వద్ద అడ్డగించి, కొందరిని అరెస్టు…
పాల్వంచ, మార్చి 16: స్థానిక కేటీపీఎస్ కాలనీలో బాకీ వసూలుకు వెళ్లిన ఓ ప్రబుద్ధుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని బంగారం షాపు యజమాని సోమవారం ఉదయం బాకీ వసూలు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ…
ఖమ్మం, మార్చి 16: జిల్లాలోని దమ్మపేటలోని ఇంటర్ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని మందలించినందుకు చేయికోసుకోబోయింది. కాపీ కొడుతున్న ఓ విద్యార్థిని ఇన్విజిలేటర్ గమనించి మందలించారు. దీంతో ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకునేందుకు యత్నించడంతో…