Tuesday, 3 November 2026

April 2015

జాతీయం

పన్ను ఎగ్గొట్టింది వీరే..

ఢిల్లీ : పన్ను ఎగవేత దారులపై ఆదాయపు పన్ను శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది. 10 కోట్లకు పైగా బకాయి పడ్డ సంస్థల పేర్లు ప్రజలందరికీ తెలిసేలా పేపర్లలో ప్రకటనలిచ్చింది. ఆదాయపు పన్ను…

Featured News

జీహెచ్ఎంసీ రికార్డు స్థాయి ఆస్తి పన్ను వసూలు..

 హైదరాబాద్ : జీహెచ్ఎంసీ రికార్డుస్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను రూ.1,111 కోట్లు వసూలు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. గత ఏడాది రూ.2,600 కోట్లు ఉన్న ఆదాయం…

Main

ఏసీబీ వలలో తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఓ రైతు నుంచి ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ…

హైదరాబాద్

కిడ్నాప్ కు గురైన సంజిత్ క్షేమం..

 హైదరాబాద్ : నారాయణగూడ వెంకటేశ్వరకాలనీలో మంగళవారం రాత్రి కిడ్నాప్ కు గురైన బాలుడు సంజిత్ (8)ను పోలీసులు క్షేమంగా రక్షించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఐదుగురు నిందితులను పోలీసులు…

సీమాంధ్ర

వైసీఎల్పీ డిప్యూటీ నేత జ్యోతుల నెహ్రూకు జగన్‌ పరామర్శ

తూర్పుగోదావరి, ఏప్రిల్‌ 1: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో సోదర వియోగంతో బాధపడుతున్న వైసీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ జ్యోతుల నెహ్రూను వైసీపీ నేత జగన్‌, విజయసాయిరెడ్డిలు పరామర్శించారు.

హైదరాబాద్

పెళ్లి ఫోటోలివ్వలేదని హార్డ్ డిస్క్‌ల చోరీ!

– పెళ్లి ఫొటోల ఆల్బమ్స్‌ ఇవ్వలేదు – స్టూడియో నుంచి హార్డ్‌డిస్క్‌లు దొంగిలించారు – పరస్పర ఫిర్యాదుపై కేసు నమోదు పంజాగుట్ట: పెళ్లి ఫొటోలు, వీడియో తీసి నెలలు గడుస్తున్నా ఆల్బమ్స్‌, సిడీలు ఇవ్వడం లేదని వినియోగదారుడు పోలీసులకు…

హైదరాబాద్

హైకోర్టు విభజనపై కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్:హైకోర్టు విభజనపై వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నామన్న ఏపీ సర్కార్ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలిపింది. రాష్ట్రపతి నోటీసులు జారీ చేస్తే తాము సిద్ధమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం తరువాత కేంద్రప్రభుత్వ వాదనలు…

సీమాంధ్ర

తిరుమలలో 300 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు….

తిరుమల:మాధవ నిలయం యాత్రికుల సముదాయం వద్ద సులబ్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టరు మారిపోవడంతో కొత్త కాంట్రాక్టర్ 300 మంది కార్మికులను తొలగించాడు. దీంతో ఆల్ సర్వీస్ కాంట్రాక్టు కార్మికులను సులబ్ కార్మికులు అడ్డుకున్నారు.

హైదరాబాద్

సరూర్ నగర్ పీఎస్ పరిధిలో కాల్పుల కలకం….

హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జ్యోతిషుడు నాగరాజు అనే వ్యతికపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడిలో గాయపడిన నాగరాజును కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులకు పాత కక్షలే…

హైదరాబాద్

ఎస్ బీహెచ్ ఖాతాలపై కోర్టులో వాదనలు పూర్తి….

హైదరాబాద్:ఏపీ ఉన్నత విద్యామండలి ఎస్ బీహెచ్ ఖాతాలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఆ రోజు రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ న్యాయవాదులకు హైకోర్టు ఆదేశించింది.