Thursday, 5 November 2026

April 2015

Featured News

పోలీస్‌ కూంబింగ్‌పై మావోయిస్టుల కాల్పులు

ఏడుగురు జవాన్ల మృతి రాయ్‌పూర్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు.  బస్తర్‌ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. కూంబింగ్‌ జరుపుతున్న జవాన్లపై మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఇందులో కనీసం ఏడురుగు మరణించినట్లు సమాచారం. సుకుమా జిల్లా…

Cover Story

నల్లకుంట ఆసుపత్రికి ‘ఫీవర్‌’

సీఎం ఆకస్మిక తనిఖీలు స్వైన్‌ ఫ్లూ వార్డులు కొనసాగించండి ఆసుపత్రిని ఆధునీకరిస్తాం సీఎం కేసీఆర్‌ హామీ హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి):  హైదరాబాద్‌ నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ వార్డులను పరిశీలించి రోగులను…

Featured News

మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడ్డ మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొనియాడారు. స్త్రీలను విద్యావంతులను చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా మహిళా పాఠశాలను ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జ్యోతిరావు…

Featured News

మలాలకు మరో అరుదైన గౌరవం

పాక్ సాహస బాలిక యుసుఫ్ జాయ్ మలాల మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. అమెరికా కాలిఫోర్నియాలోని నాసా ల్యాబ్ శాస్త్రవేత్తలు ఓ ఉల్కకు మలాల పేరు పెట్టారు. బాలికల విద్య కోసం మలాల చేసిన కృషికి గానూ ఈ…

ఆదిలాబాద్

ప్రియుడిని చితకబాది..

అదిలాబాద్ : చెన్నూరులో ప్రేమ పెళ్లి బ్రేక్ పడింది. ప్రియుడిని అమ్మాయి బంధువులు చితకబాదారు. అనంతరం అమ్మాయిని తీసుకెళ్లారు.

వరంగల్

బావిలో పడిన క్రేన్..ఒకరు మృతి..

వరంగల్ : భాంజీపేట శివారులో ప్రాంతంలో ఉన్న ఓ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

అత్వెల్లి వద్ద కల్వర్టుని ఢీకొట్టిన బైక్:విద్యార్థి మృతి

మేడ్చల్: అత్వెల్లి దగ్గర వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం.. కల్వర్టుని ఢీకొట్టడంతో మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి మృతిచెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడు అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి :సీఎం రమేష్

హైదరాబాద్:19న జరిగే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా అని రాజ్యసభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. చంద్రబాబు సూచన మేరకే ఈ పదవికి పోటీ చేస్తున్నాని 4న జరిగేఎన్నికలు చెల్లవని, 19న జరిగే ఎన్నికలే అధికారకం…

Featured News

టీఎస్ పీఎస్సీ లోగోను ఆవిష్కరించిన గవర్నర్

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌తో లోగోను, వెట్‌సైట్‌ను ఆవిష్కరింపజేశారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి,…