హైదరాబాద్ జీడిమెట్లలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల సుభాష్ నగర్ లోని ఓ రసాయిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగిపిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
హైదరాబాద్: జీడిమెట్ల సుభాష్ నగర్ లోని ఓ రసాయిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగిపిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
హైదరాబాద్: ఎపి సీఎం చంద్రబాబుతో పాటు ఆయన బృందం చైనా రాజధాని బీజింగ్ కు చేరుకుంది. మూడు గంటలు ఆలస్యంగా బీజింగ్ కు చేరుకున్నారు.
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని కేంద్రీయవిద్యాలయం సమీపంలో రెండు కుళ్లిపోయిన శవాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు.
మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు.
చెన్నై : తమిళనాడు రాష్ట్రం ఆర్కాట్ వద్ద చిన్నతక్కాయ్‌లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. సమాచారం అందుకున్న అధికారులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్,ఏప్రిల్11(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పూలే జయంతి వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన విగ్రహానికి…
ప్రపంచశాంతి సైన్యంలో భారత్ యువకులదే అగ్రస్థానం మేకిన్ ఇండియాకు ఎయిర్‌బస్ మద్దతు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయం తౌలోస్ (ఫ్రాన్స్): త్యాగాల ప్రతిరూపం భారతదేశం అని ప్రధాని నరేంద్రమోడి అన్నారు. ఫ్రాన్స్ పర్యాటనలో ప్రవాసభారతీయులు ఇచ్చిన విందు…
లోగో ఆవిష్కరించిన గవర్నర్ రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు మంత్రి కేటీఆర్ హైదరాబాద్,ఏప్రిల్11(జనంసాక్షి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. బంగారు తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ భాగస్వామ్యం కావాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈ మేరకు ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన…
హైదరాబాద్,ఏప్రిల్11(జనంసాక్షి): బీసీ కులాల జాబితాపై కసరత్తు పూర్తయినట్లు బీసీ కమిషన్ జాతీయ అధ్యక్షుడు జ్టసిస్ ఈశ్వరయ్య తెలిపారు. ఇరు రాష్టాల్ల్రో వెనుకబడిన కులాల వివరాలు సేకరించామని.. వినతులు, అభ్యంతరాలు స్వీకరించినట్లు స్పష్టం చేశారు. నెలరోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు…