లక్ష తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై పెద్దయ్య
కర్నూలు: ప్రభుత్వ అధికారుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక సంఘటన మరువక ముందే మరో ఘటన వినిపిస్తోంది. ఎటు చూసినా అవినీతి పరులే. ఎందుకిలా పాల్పడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా…




