Wednesday, 4 November 2026

April 2015

Main

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వరంగల్ : బీటెక్ విద్యార్థిని వాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన హన్మకొండలోని ఎస్‌ఆర్ కళాశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.

Main

మృతదేహాన్ని కూడా చూడనివ్వరా: అనిఫ్ కుటుంబ సభ్యులు

 వరంగల్: ఉగ్రవాది అనీఫ్ కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కు చేరుకున్నారు. లాయర్ తో కలిసి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అనీఫ్ కుటుంబ…

Featured News

సిద్ధయ్య..కన్నీటి నివాళి..

 మహబూబ్ నగర్ : వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య స్వగ్రామమైన జడ్చర్లలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు చేశారు.…

స్పొర్ట్స్

విజయంపై కెప్టెన్ల ధీమా..

ప్రపంచకప్ పూర్తి చేసుకుని కొద్దిరోజులైనా గడవకముందే ఐపీఎల్ హోరు మొదలైంది.  చెప్పాలంటే ఇది క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగే. ఐపీఎల్ సీజన్ – 8 లో భాగంగా తొలి మ్యాచ్లో ఆడే జట్లు రెండూ బలమైనవే. 2013లో జరిగిన…

జాతీయం

కోహ్లీ ముసిముసిగా మురిసిపోయాడు

కోల్కతా: ఐపీఎల్ 8 ప్రారంభం సందర్భంగా అభిమానులతోపాటు ఓ క్రికెటర్ కూడా సామాన్య అభిమానిలా తెగ మురిసిపోయాడు. ఆయన ఎవరో కాదు ప్రముఖ భారత క్రికెటర్.. ప్రస్తుత ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంకు సారథ్యం వహిస్తున్న విరాట్…

స్పొర్ట్స్

అప్పటిదాకా మెక్’కల్లోలమే’

 హైదరాబాద్: తొలి ఐపీఎల్ సీజన్లో కోల్కత్తా నైట్రైడర్స్ జట్టు ఆటగాడు మెక్కల్లమ్ 158 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పాడు.  ఆ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లపై 73 బంతుల్లోనే 13 సిక్సర్లు, 10 ఫోర్లతో తనదైన…

స్పొర్ట్స్

గెలిచేవాళ్లమా: గంభీర్ అసహనం, నరైన్‌పై గంగూలీ

కోల్‌కతా: తమ స్పిన్నర్లకు అనుకూలించే విధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మందకోడి పిచ్‌లను తయారు చేసుకుంటుందన్న ఆరోపణలను ఆ జట్టు సారథి గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. అన్ని విభాగాల్లో తాము నిలకడగా రాణిస్తున్నామని చెప్పాడు. తమ జట్టు మూడేళ్లలో…

స్పొర్ట్స్

ఈడెన్ గార్డెన్స్‌లో సచిన్: రోహిత్ శర్మ, కోహ్లీలతో సుదీర్ఘ సంభాషణ

కోల్‌కత్తా: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తళుక్కుమని మెరిశారు. అదీ ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్ మెలకువలు నేర్పించారు. ముంబై ఇండియన్స్ జెర్సీలోనే మైదానానికి వచ్చిన…

స్పొర్ట్స్

ధోనీపై షాకింగ్ కామెంట్: యువరాజ్ సింగ్ తండ్రిపై ఆగ్రహం ఇలా

బెంగళూరు: భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ అంటే తనకు గౌరవమని, అతని సారథ్యంలో…

స్పొర్ట్స్

ధోనీకి ట్రాఫిక్ పోలీసుల షాక్: రూ. 450 జరిమానా

రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీ ట్రాఫిక్ ఫోలీసులు షాకిచ్చారు. మంగళవారం తన బుల్లెట్ బైక్‌పై రాంచీ రోడ్లపై తెగ తెరిగిన ధోనీకి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంచించారని రూ. 450 జరిమానా విధించారు. ధోనీ నెంబర్…