Wednesday, 4 November 2026

April 2015

అంతర్జాతీయం

యెమెన్‌లో 53 మంది దుర్మరణం

యెమెన్‌లో రెబల్స్ దళాలకు, ప్రభుత్వ రక్షణ దళాలకు మధ్య జరిగిన దాడుల్లో 53 మంది మృతి చెందారు. దక్షిణ ప్రాంతంలోని సముద్ర తీర నగరమైన ఎడెన్ లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు.…

Main

సిద్దయ్య ఆరోగ్యం విషమంగానే ఉంది

కామినేని వైద్యులు హైదరాబాద్‌: నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్దయ్య ఆరోగ్య పరిస్థిపై వైద్యులు బులిటెన్‌ విడుదల చేశారు. సిద్దయ్య ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పైనే…

Featured News

చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్

చిత్తూరు: చిత్తూరు జిల్లా  తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు.  ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిన్నటి నుంచి కూంబింగ్…

వార్తలు

దర్గా వద్దే రెండు రోజులు!

సూర్యాపేటలో పోలీసులను హతమార్చిన ఉగ్రవాదులు ఎజాజ్‌, అయూబ్‌లు రెండు రోజులపాటు? ఎక్కడున్నారు? ఏం తిన్నారు? ఏం చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు పోలీసు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. నిందితులిద్దరూ రెండు రోజులు అర్వపల్లి దర్గా, గుట్టల్లోనే సంచరించినట్లు పోలీసులు…

సీమాంధ్ర

లారీ-తుఫాన్ ఢీ..ఇద్దరి మృతి

కడప: జిల్లాలోని చెన్నూర్ బ్రిడ్డి వద్ద లారీ, తుఫాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Featured News

పోలీసులనే బెదిరించిన వికారుద్దీన్

హైదరాబాద్ : మరో కరుడుగట్టిన ఉగ్రవాది.. నాలుగేళ్ల పాటు పోలీసులకు ముచ్చెటమలు పట్టించిన వికారుద్దీన్‌ను ఎట్టకేలకు పోలీసులు మట్ట్టుబెట్టారు. ఖాకీలనే లక్ష్యంగా పెట్టుకుని వారిపై దాడులు చేసిన వికారుద్దీన్‌ను అంతమొందించారు. జైళ్లలో పోలీసులనే బెదిరించేవాడు వికార్. చర్లపల్లి జైలులో…

సీమాంధ్ర

ఎదురు కాల్పుల్లో పలువురు ఎర్రచందనం స్మగ్లర్లు హతం…

తిరుపతి: చంద్రగిరి మండం ఈతగుంట వద్ద పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు స్మగ్లర్లు హతమయ్యారు.