Wednesday, 4 November 2026

April 2015

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి…

కడప: చెన్నూర్ వద్ద పెళ్లి బృందం కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి అనంతరం తిరుమల వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన…

Featured News

నల్గొండ జిల్లా ఆలేరులో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు ఉగ్రవాదులు హతం భువనగిరి, ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు – వరంగల్‌ జిల్లా పెంబర్తి మధ్య జాతీయ రహదారిపై ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు మృతి చెందారు. వికారుద్దీన్‌ ముఠాను ఉదయం…

Featured News

ఎండాకాలం నీటిఎద్దడి లేకుండా చూడండి

అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ ఏప్రిల్‌ 6 (జనంసాక్షి): ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌…

Featured News

ముస్లింలకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6(జనంసాక్షి) : ముస్లింలకు ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ…

Featured News

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఏప్రిల్‌6(జనంసాక్షి):  పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతిలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర విధానం అవసరమని మోదీ అన్నారు. రాష్టాల్ర పర్యావరణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన సోమవారం ప్రసంగించారు.…

Featured News

జల్లెడ పడుతున్న పోలీసులు

అనుక్షణం అప్రమత్తత, సమన్వయం కొడుకు శవం కోసం వచ్చిన మిలిటెంట్‌ తండ్రి అప్పగించిన పోలీసులు హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌6(జనంసాక్షి): మరో ముగ్గురి సిమీ ఉగ్రవాదులు జిల్లాలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో సోమవారం కూడా…

Featured News

నేనేంటో ప్రజలకు తెలుసు

పిచ్చిరాతలను ప్రజలు పట్టించుకోరు అంతర్గత సంభాషణలో గవర్నర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌6(జనంసాక్షి): రాజ్‌ భవన్‌లో ఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎంట్రీ ట్యాక్స్‌’పై ఏపీ కాంగ్రెస్‌ నేతలు సోమవారం…

Cover Story

ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం

సిద్ధయ్య ప్రాణాలు కాపాడండి చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌6(జనంసాక్షి): హైదరాబాద్‌ కామినేని ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమత్రి కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్ధయ్యను పరామర్శించారు. ఎస్‌ఐ…

Main

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట సైకో బీభత్సం

కరీంనగర్‌: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఓ సైకో బీభత్సం సృష్టించాడు. కలెక్టర్‌ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయం ప్రాంగణంలోని ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన సైకో.. పలు వాహనాలను ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని…

జిల్లా వార్తలు

ఆస్పత్రి నుంచి సీఐ బాలగంగిరెడ్డి డిశ్చార్జ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 06 : నల్లగొండ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జ్‌ చేసినట్టు వైద్యులు తెలిపారు.