Wednesday, 4 November 2026

April 2015

Featured News

శేషాచలం అడవుల్లో తుపాకుల గర్జన

20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత దాడికి యత్నించారు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపాం..పోలీసులు చిత్తూరు,ఏప్రిల్‌7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంశేషాచల అటవీ ప్రాంతంలో మంగళవారం  తెల్లవారు జామున జరిగిన పోలీసు కాల్పుల ఘటనలో 20 మంది కూలీలు హతమయ్యారు.…

Featured News

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుదాం

అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరాలి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ భేటీలో మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జూన్‌ 2 నుంచి 8 వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర…

Featured News

మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్సై సిద్ధయ్య

కన్నుమూసినట్టుగా ప్రకటించిన వైద్యులు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జనంసాక్షి): మృత్యువుతో పోరాటంలో ఎస్‌ఐ సిద్దయ్య ఓడిపోయాడు. నాలుగురోజుల పాటు ఆస్పత్రిలో పోరాడిన సిద్దయ్య చివరకు మృత్యు ఒడిలోకి చేరారు. నల్లగొండ జిల్లా జానకిపురంలో ముష్కరులతో పోరాడిన… ఆత్మకూర్‌(ఎం)…

Featured News

శేషాచలం పోలీసు కాల్పులపై తమిళనాడు సీఎం గుస్సా

న్యాయవిచారణకు డిమాండ్‌ చేస్తూ ఏపీ సీఎంకు పన్నీర్‌ లేఖ చెన్నై,ఏప్రిల్‌7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళనాట నిరసనలు మిన్నంటాయి. దీంతో సిఎం పన్నీర్‌ సెల్వం అత్యవసర సమావేశంలో దీనిపై చర్చించారు.  మృతి చెందిన తమిళులకు…

Cover Story

వరంగల్‌ సరిహద్దుల్లో పోలీస్‌ కాల్పులు

వికారుద్దీన్‌ సహా నలుగురు హతం వరంగల్‌ జైలు నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా ఘటన ఎస్కార్ట్‌ ఆయుధాలను లాక్కునే ప్రయత్నం తేరుకొని కాల్పులు జరిపారు ఘటనా స్థలంలో ఉన్నతాధికారులు వరంగల్‌/నల్లగొండ,ఏప్రిల్‌7 (జనంసాక్షి): సూర్యాపేట కాల్పుల ఘటనకు బాధ్యులైన ఇద్దరు సిమి…

Main

ఉగ్రవాదుల శవాలు జనగామకు తరలింపు

నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన ఐదుగురు ఉగ్రవాదుల శవాలను వరంగల్ జిల్లా జనగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శవాలకు కాసేపట్లో పోస్టుమార్టం చేయనున్నట్టు జనగామ డీఎస్పీ నరేందర్ తెలిపారు.

Featured News

ఎస్ ఐ సిద్ధయ్య మృతి

హైదరాబాద్ :నల్గొండ జిల్లా జానకీపురం వద్ద ఎన్ కౌంటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య 4 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ మంగళవారం సాయంత్రం 4గంటల 6 నిమిషాలకు మరణించినట్లు వైద్యులు…

జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లపై కేంద్రం ఆరా

న్యూఢిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లపై కేంద్రం ఆరా తీసింది. ఎన్‌కౌంటర్లపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. జనగాం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఎక్కువగా కేంద్రం దృష్టి పెట్టింది. అలాగే శేషాచలం…

Featured News

అదిరిపోనున్న ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీ

క్రికెట్ అభిమానులను కనువిందు చేయడానికి ఏప్రిల్ 8న నుంచి ఐపీఎల్ సీజన్-8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు బాలీవుడ్ తారాగణం హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్కశర్మ తదితరులు తమ ఆటపాటలతో అలరించనున్నారు.…

వార్తలు

వెంగళరావు పార్కుకు మహర్దశ !

 బంజారాహిల్స్: జలగం వెంగళరావు పార్కుకు మహర్దశ పట్టనుంది. పార్కులో దుర్గంధంతో నిండిపోయిన చెరువును బాగు చేయాలని, ఇందు కోసం వారం రోజుల్లోగా ప్రతిపాదనలు రూపొందించి తనకు అందించాలని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సంబంధిత అధికారులను…