Tuesday, 3 November 2026

April 2015

Featured News

ఇద్దరికే మంచి రోజులు

జలజాలం భారీ స్కాం 19న ఢిల్లీలో భారీ ర్యాలీ రాహుల్‌ పాల్గొంటారు.. దిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): దేశంలో ఇద్దరికే మంచి రోజులు వచ్చాయని వారిద్దరు  ప్రధాని మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత్‌ షాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌…

Featured News

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

15నుంచి సమ్మెకు దిగుతాం సంస్థ ఎండీకి నోటీసులు హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): మళ్లీ ఆర్టీసీలో సమ్మె  సైరన్‌ మోగింది. ఆర్టీసీ  సమ్మెకు తమకు ఇష్టం లేదని కానీ యాజమాన్యం మొండి వైఖరి అవలింబిస్తోందని ఇయూ, టీఎంయూ నేతలు పేర్కొన్నారు. ఈనెల 15వ…

Cover Story

సూర్యాపేట కాల్పులపై సర్కారు సీరియస్‌

మృతులకు హోం మంత్రి నివాళి ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు నాయిని, జగదీష్‌రెడ్డి హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌2(జనంసాక్షి):  సూర్యాపేటలో అర్థరాత్రి  కాల్పుల ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉంది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.…

హైదరాబాద్

సలేశ్వర తీర్థానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: చైత్ర పౌర్ణమి నేపథ్యంలో శ్రీశైలం సమీపంలోని సలేశ్వర తీర్థంలో జరుగనున్న జాతరకు నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి సలేశ్వర తీర్థానికి ఈ నెల 3 నుంచి 6 వరకు ఆర్టీసీ…

ఖమ్మం

ప్రేమికుల ఆత్మహత్య

ఖమ్మం, (ఏప్రిల్ 2): ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి అతను, పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విషాదకరమైన ఈ సంఘటన  కారేపల్లి మండలం  మేకలతండాలో జరిగింది.  ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటంతో తండా ప్రజలు…

హైదరాబాద్

హైదరాబాద్-కాకినాడ మధ్య 4 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా హైదరాబాద్-కాకినాడ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఇవాళ రాత్రి 11 గంటలకు హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, రేపు సాయంత్రం 6,30గంటలకు కాకినాడ-సికింద్రాబాద్‌ల మధ్య, 4న రాత్రి 11.50గంటలకు సికింద్రాబాద్-కాకినాడ మధ్య,…

అంతర్జాతీయం

రెండో బ్లాక్ బాక్స్ దొరికింది

మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం ఆధారంగా ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశముంది. …

Featured News

కెన్యా వర్శిటీపై ఉగ్రదాడి : 15 మంది మృతి

 హైదరాబాద్‌ : కెన్యా ఉత్తర ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు , సిబ్బంది గాయపడినట్టు తెలిసింది. పొద్దున 5.30కు ఉగ్రవాదులు వర్సిటీలోకి ప్రవేశించి…

హైదరాబాద్

ఇరు రాష్ట్రాలకు నాబార్డు ప్రత్యేక కార్యాలయాలు

హైదరాబాద్: ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు నాబార్డు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది. నాబార్డు తెలంగాణ సీజీఎంగా వివివి.సత్యానారాయణ, ఎపి సీజీఎంగా జిజి.మమ్మెన్ లను నియమించారు.