Wednesday, 4 November 2026

May 2015

Featured News

ప్రధాని ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతాం

..నిజామాబాద్‌ ఎంపీ కవిత కరీంనగర్‌,మే18(జనంసాక్షి): ప్రధాని ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరతామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. కరీంనగర్‌  జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కవిత హాజరయ్యారు. ఇప్పటివరకు రూ.470 కోట్ల అభివృద్ధి పనులు…

Featured News

మార్కెట్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులే

అషావలీ రూపొందించిన గెజిట్‌ ప్రామాణికం మున్సిపల్‌ దురాక్రమణను కట్టడి చేయండి వక్ఫ్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ నేతలు కరీంనగర్‌, మే 18 (జనంసాక్షి)- అదాలత్‌ మసీద్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులు మాత్రమేనని ప్రభుత్వం మున్సిపల్‌ కార్పొరేషన్‌ దురాక్రమణ నుంచి…

Featured News

మోదీ ఏడాది పాలనకు జీరో మార్క్‌లు

రైతులంటే ఆయనకు నిర్లక్ష్యం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేఠీ, మే18(ఆర్‌ఎన్‌ఎ): మోదీ ఏడాది పాలనకు జాతి జీరో మార్కులేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా ఉన్నారని,…

Featured News

ప్రాణహిత-చేవెళ్ల పై ఆ పత్రికలవి అసత్య కథనాలు..

ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌ రావు మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై పూర్తిగా అలసత్వంతో వ్యవహరించాయన్నారు. 2012లోపు పూర్తి చేస్తామని నాటి…

Cover Story

ఖాళీ జాగల్లో పేదలకు ఇళ్లు

మురికివాడల రహిత నగరంగా హైదరాబాద్‌ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): రాజధానిలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హమాలీ బస్తీలో బస్తీబాట…

ఎడిట్ పేజీ

స్వచ్ఛ హైదరాబాద్‌

సరే స్వచ్ఛ తెలంగాణ మాటేంటి?మాహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ రూపకల్పనకు కంకణబద్ధుడైన ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పేరుతో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేయటం అభినందనీయం. కేంద్రం పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి…

హైదరాబాద్

యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం

 యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలో అతి తర్వరలో వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ (ముఖేష్ అంబానీ గ్రూప్) ఆధ్వర్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు దేవస్థానం ఈవో గీతారెడ్డి తెలిపారు.…

హైదరాబాద్

జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం, మాజీ సీఎంలు…

Featured News

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ మహిళ ఆటోలో వెళ్తుండగా ఐదుగురు దుండగులు కారులో వచ్చి అటకాయించి ఆమెను కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు…