Wednesday, 4 November 2026

May 2015

Cover Story

జనంసాక్షి కథనానికి స్పందించిన సీఎం

”పాతబస్తీని నిర్లక్ష్యం చేసిన పాలకులు ముఖ్యమంత్రులు పర్యటించరు” అన్న శీర్షికతో సోమవారం, మే18న జనంసాక్షి ప్రత్యేక కథనం పాతబస్తీలో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌తో కలిసి గల్లీ గల్లీ కలియదిరిగిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): పాతబస్తీపై…

Featured News

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు

గరీబోళ్లకు ఇండ్లు కట్టిస్తామంటే గంత ఓర్వలేనితనమా? యూనివర్సిటీ భూములపై వెనక్కు తగ్గేదిలేదు..సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): పారిశుద్ధ్య కార్మికులకు కడుపు నిండేలా జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాక ఇండ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సఫాయి…

Featured News

తెలంగాణ వచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదు

వాటి పరిష్కారానికి పోరాడుతాం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి అమరులకు నివాళులర్పిద్దాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే19(జనంసాక్షి) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ…

Featured News

మైక్రోసాఫ్ట్‌ విస్తరణకు హైదరాబాద్‌ అనుకూలం

సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ భేటీ న్యూయార్క్‌,మే19(జనంసాక్షి):  అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి, విస్తరణ గురించి సత్యనాదెళ్ల, కేటీఆర్‌ చర్చించారు. సత్యనాదెళ్ల తెలుగువారన్న…

Featured News

పెట్టుబడులతో భారత్‌కు రండి

పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ సియోల్‌, మే19(జనంసాక్షి) :  రెండో రోజు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. సియోల్‌లో కొరియా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మోదీ… భారత్‌కు పెట్టుబడులతో…

Featured News

నామీద కోపం రైతులపై ఎందుకు

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ అమేథి,మే19(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఉద్దేశ పూర్వకంగానే తన నియోజకవర్గానికి అన్యాయం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తన నియోజకవర్గం అమేథిలో మూడు రోజుల…

Cover Story

ఆంధ్రా రియల్టర్ల భూములే గరీబోళ్ల ఇండ్ల నిర్మాణానికి అనువు

యూనివర్సిటీల మధ్య ఇండ్ల నిర్మాణం వద్దు నార్నె, జయభేరి, రామోజీ, అన్నపూర్ణ, నాగార్జున, ల్యాంకో రియల్టర్ల వద్ద వేలాది ఎకరాల భూములు ఆంధ్రా సినీ స్టూడియోల్లో పడావుగా మిగులు భూములు సర్కారు ఆదిశగా ఆలోచిస్తే మేలు జనంసాక్షి ప్రత్యేక…

ఎడిట్ పేజీ

పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిన జిల్లాలపై దృష్టిపెట్టాలి

పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి పదో తరగతి ఫలితాల్లో అనూహ్య మార్పులేమీ చోటుచేసుకోలేదు. గతంలో మాదిరిగానే ఫలితాల సరళి కొనసాగింది. ఈ యేడాది పదో తరగతి ఫలితాల్లో వరంగల్‌ జిల్లా…

అంతర్జాతీయం

కాంబోడియాలో రోడ్డు ప్రమాదం: 16మంది దుర్మరణం

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో వస్త్ర పరిశ్రమలో పనిచేసే 16మంది కార్మికులు మృతిచెందిన ఘటన కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో చోటుచేసుకుంది. కాంబోడియాలోని ప్రే నొకోర్‌ వైపు ప్రయాణిస్తున్న బస్సు కారుని ఓవర్‌టేక్‌ చేసి కార్మికులు ప్రయాణిస్తున్న వ్యాను పైకి దూసుకెళ్లడంతో…

Featured News

తయారీ రంగానికి భారతే కేంద్రం

దక్షిణ కొరియా ప్రధానితో మోదీ కీలక ఒప్పందాలు సియోల్‌,మే18(జనంసాక్షి): భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు వచ్చిందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్‌ను ప్రపంచానికే తయారీ రంగ కేంద్రంగా మారుస్తామన్నారు. ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు…