భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 27,507 దగ్గర ముగిసింది. నిఫ్టీ 134 పాయింట్లు లాభపడి 8,325 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.
భారత స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 27,507 దగ్గర ముగిసింది. నిఫ్టీ 134 పాయింట్లు లాభపడి 8,325 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.
ఢిల్లీ: ఢిల్లీలో ఒక ట్రాఫిక్ పోలీస్ చెలరేగిపోయాడు. బందిపోటుని తలపించేలా రోడ్డుపై అరాచకం సృష్టించాడు. సౌత్ ఢిల్లీలో స్కూటీపై ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్తుండగా కానిస్టేబుల్ సతీష్ చంద్ ఆమెను ఆపాడు. ట్రిపుల్ రైడింగ్…
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఓ మహిళ పైన ఇటుకతో దాడి చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ దారుణం సోమవారం నాడు జరిగింది. అతను ఇటుక రాయితో ఓ మహిళపై దాడి చేశాడు. ఆ మహిళ…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న ట్రయల్ కోర్టు జయలలిత అక్రమాస్తులకు సంబంధించి ఆమెతోపాటు ఆమె నెచ్చెలి శశికళ, బంధువు…
గుంటూరు : జిల్లా పిల్లుట్లలో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నల్గొండ జిల్లా గుంటూరుకు చెందిన రవికుమార్, కృష్ణకుమారి దంపతులు కుమారుడు బాలాజీని గుంటూరు జిల్లా మాచవరంలో ఉంటున్న తాతయ్యకు…
హైదరాబాద్ : స్ట్రీట్ ఫైట్ లో ప్రాణాలు కోల్పోయిన నబీల్ మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. బార్కాస్ లోని శ్మశాన వాటికకు ఉస్మానియా వైద్యులు వెళుతున్నారు. పిడిగుద్దుల కారణంగా మృతి చెందాడా ? విష ప్రయోగం జరిగిందా…
హైదరాబాద్ : బాలానగర్ లోని హర్ష ఫ్యాన్ల కంపెనీలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించాయి. ఈ పరిశ్రమలో ఫ్యాన్ల విడిభాగాలు తయారవుతుంటాయి. ఎనిమిది గ్యాసు సిలిండర్లు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మూడు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో భవనం…
– ఒకరి మృతి హైదరాబాద్ మే 4 (జనంసాక్షి): సరదాకు అడుకున్న ఆట ఒకరి ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో చోటు చేసుకుంది.…
బెంగళూరు మే 4 (జనంసాక్షి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై కర్నాటక హైకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై కర్నాటక…
ముంబై మే 4 (జనంసాక్షి): బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు.ఆదివారం పశ్చిమ ముంబైలోని ఫృధీ ¸యేటర్లోజరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్‌కు అరుణ్ జైట్లీ…