కీసరలో విషాదం..
రంగారెడ్డి : జిల్లాలోని కీసర మండలం కుందనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కుషాయిగూడ సాయిరాం కాలనీకి చెందిన శివ, సాయికుమార్‌లు ఆదివారం క్రికెట్ ఆడేందుకు మైదానానికి వెళ్లారు. ఆక్కడి నుంచి…
రంగారెడ్డి : జిల్లాలోని కీసర మండలం కుందనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కుషాయిగూడ సాయిరాం కాలనీకి చెందిన శివ, సాయికుమార్‌లు ఆదివారం క్రికెట్ ఆడేందుకు మైదానానికి వెళ్లారు. ఆక్కడి నుంచి…
హైదరాబాద్ : ప్రజలపై సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. రాష్ట్రంలో ఎండ వేడిమికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఉధృతరూపం దాల్చాయి. రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగింది. పగటి వేళ ఉష్ణోగ్రత గరిష్ఠంగా…
రేపు అమెరికాకు బయలుదేరనున్న రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షెడ్యూలు ఖరారైంది. ఎల్లుండి నుంచి ఈ నెల 16 వరకు ఆయన బిజీగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కపూట కూడా ఖాళీ లేకుండా ఆయన పర్యటన షెడ్యూలుని రూపొందించారు.…
గీత కార్మికుల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. రవీంద్రభారతిలో జరిగిన గీత కార్మికుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ర్ట శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్,…
నల్గొండ: సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. డబ్బు సంపాదించాలనుకుంటే.. పేడ కూడా అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చన్నారు. కానీ, ఉన్నతంగా బతికితేనే…
హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఏడాది పాలనపై జూన్ 2 నుంచి 8 వరకు వారోత్సవాలు నిర్వహించాలని ఎపి కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న ఏ.. పేరు పెట్టాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
భూపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు బోల్తా పడింది. డీజిల్ లీకై బస్సు దగ్ధం అయింది. ఈ ఘటనలో 35 మంది సజీవదహనం అయ్యారు.
హైదరాబాద్: మియాపూర్ మదీనగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. పూజిత అపార్ట్ మెంట్ లోని 5 ఫ్లాట్లలో చోరీ జరిగింది. 50 తులాల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు అపహరించారు.
ఖాట్మాండ్: నేపాల్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న విదేశీ బృందాలు రాజధాని ఖాట్మండ్ నుంచి తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం కోరింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా వేలాది మంది రాజధానిలోని స్వయంభునాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాడానికి రానుండటంతో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.…
హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. శాఖల వారిగా సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. టిటిడి పాలకమండలి నుంచి తుడా ఛైర్మన్ ను తొలగించాలని నిర్ణయించారు. పౌరసరఫరాల విభాగంలో ఈ-పాస్ విధానం గందరగోళంపై చర్చ జరుగుతోంది. ఈ-పాస్ విధానంలో…