Tuesday, 3 November 2026

May 2015

Cover Story

ఐదో సీటు మనదే.. బెంగ వద్దు

టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్‌ భరోసా నేడు గుట్టకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌, మే29(జనంసాక్షి) : తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున ఐదో అభ్యర్థిని గెలిపించు కుంటామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు.…

Featured News

రాయబరేలిపై కేంద్రం నిర్లక్ష్యం:సోనియా

లక్నో,మే28(జనంసాక్షి): రాయబరేలీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. గురువారం తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో సోనియా పర్యటించారు. అక్కడికి చేరుకున్న ఆమె మొదట ఈ ఏడాది మార్చిలో జరిగిన జనతా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద…

Featured News

మోదీ సర్కార్‌ ఎజెండా ఆరెస్సెస్‌ జెండా

రాహుల్‌ విసుర్లు న్యూఢిల్లీ,మే28(జనంసాక్షి) : మోదీ సర్కారు ఆరెస్సెస్‌ ఎజెండాతో పనిచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరి అభిప్రాయాలను కాంగ్రెస్‌ వింటుందని, ఆర్‌ఎస్‌ఎస్‌ , బీజేపీ మాత్రం తాము చెప్పిందే అందరూ…

Featured News

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట

వారికి ఓటు వేసే హక్కుంది:హైకోర్టు హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  పార్టీ మారిన ఎమ్మెల్యేలు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చని  హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, టిడిపి నుంచి పార్టీ ఫిరాయించిన వారిపై దాఖలైన అర్జీని ఉన్నత న్యాయస్థానం గురువారం  విచారించింది. పార్టీ…

Featured News

ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వండి

మహానాడులో తీర్మానం హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అదినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌ గండిపేటలో రెండో రోజు టిడిపి మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న…

Featured News

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి): తొలి తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 70.65 శాతం, వైద్యం, వ్యవసాయ విభాగంలో 85.98శాతం…

Cover Story

బాబుది బడాయే

ఆది నుంచి తెలంగాణ మిగులు బడ్జెట్‌ మీట్‌ ది ప్రెస్‌లో కేటీఆర్‌ హైదరాబాద్‌,మే28(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిపై బాబు బడాయి మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ ఐటీ పంచాయితీరాజ్‌ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచే…

Featured News

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

కలెక్టర్‌లతో సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ తెలిపారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.  జిల్లాల కలెక్టర్లతో ఆవిర్భావ వేడుకలపై…

Featured News

యూపీఏలో రాజ్యాంగేతర శక్తుల పాలన

న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): యూపీఏ హయాంలో రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో పాలన జరిగిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే పాలనలో ప్రధాని కార్యాలయం చుట్టూ అధికారం కేంద్రీకృతమైందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాజ్యాంగంలో ప్రధాని, పీఎంఓకు స్పష్టమైన అధికారాలను పేర్కొన్నారని ప్రధాని…

Featured News

జాలర్ల ఇంటికి రాహుల్‌

చేపల భోజనం హైదరాబాద్‌ మే27(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఓ సాధారణ జాలరి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనంలో చేపల కూరను రుచి చూశారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ త్రిసూర్‌లోని చావక్కాడ్‌లో జాలర్లు…