ఆపరేషన్ మయన్మార్ సక్సెస్
న్యూఢిల్లీ,జూన్11(జనంసాక్షి): ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ మయన్మార్ విజయవంతమైంది. దాదాపు వంద మంది తీవ్రవాదులు ఈ ఆపరేషన్‌లో మరణించారు. కార్గిల్ యుద్దం తరవాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకున్నా ఉగ్రవాదులను ఎదిరించడానికి…





