Tuesday, 3 November 2026

July 2015

Cover Story

యూనివర్సిటీ చట్టాల మార్పు అవసరం

– హరితహారాన్ని  పకడ్బందీగా అమలు చేయాలి -ముఖ్యంత్రి కేసీఆర్‌ సమీక్ష – ఇంద్రానగర్‌లో సీఎం పర్యటన – డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి హామీ హైదరాబాద్‌,జులై21(జనంసాక్షి): యూనివర్సిటీ చట్టాల్లో మార్పులు తీసుకుని వచ్చి, విసిల నియామకాల్లో ప్రభుత్వానికే అధికారం…

Featured News

ఆ మంత్రులు తప్పుకోరు

– పార్లమెంటును సజావుగా నిర్వహిస్తాం – మోదీ, వెంకయ్య – నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):  పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… దీనికి అన్ని పార్టీలు బాధ్యత వహించాలని, మంత్రులు ఎవరు రాజీనామా…

Featured News

కేంద్రంతో అంశాలవారిగానే సఖ్యత

– ఎంపీ జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):కేంద్రంతో అంశాల వారీగానే సఖ్యత కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని కూడా అన్నారు.  సోమవారం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం…

Featured News

కరువు కోరలు విరిచేద్దాం వలసలు నిలువరిద్దాం

– మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మిద్దాం హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా లో వలసల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకు గాను జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి హరీష్‌ రావు అన్నారు.సోమవారం నాడు మహబూబ్‌ నగర్‌…

Featured News

నాలుగో’సారి’

– భూ ఆర్డినెన్సు జారీ! న్యూఢిల్లీ జులై20(జనంసాక్షి): వివాదాస్పద భూబిల్లును మోడీ ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్‌ రూపంలో జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావడానికి ఎన్డీయే ప్రభుత్వానికి తలనొప్పిగా…

Featured News

గవర్నర్‌ దంపతుల పుష్కరస్నానం

హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు సోమవారం ఉదయం రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో రాజమండ్రి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ వీఐపీ ఘాట్‌కు చేరుకున్న గవర్నర్‌…

Cover Story

ఓటుకు ఆధార్‌ అనుసంధానం

-బోగస్‌ ఓట్లకు కల్లెం – ఉస్మానియాకు ఆసుపత్రికి పూర్వవైభవం – జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూ – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఓటర్లందరూ ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అలాగే ఆధార్‌…

Featured News

ట్రాఫిక్ జాం కాకుండా చూడండి

 హైదరాబాద్ పుష్కరాలపై ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు. వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో పుష్కరాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. శని, ఆదివారం లాగానే ఇవాళ కూడా…

Featured News

బోనాల ఏర్పాట్లకు రూ. 10 కోట్లు

 హైదరాబాద్: రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిన బోనాల ఏర్పాట్లపై అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు. బోనాల ఏర్పాట్ల పర్యవేక్షణకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ,…

జిల్లా వార్తలు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనులతో కిటకిటలాడింది. ధర్మదర్శనం కోసం 6 గంటల సమయం పట్టింది. సుప్రభాత సేవలో, నిజాభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిజఆషాఢంలో రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. హుండీలతో సంబంధం లేకుండా పూజలు, కైంకర్యాలు,…