19 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జులై22(జనంసాక్షి): నూతన పారిశ్రామిక విధానం అనుసరించి మరో 19 కంపెనీలకు సిఎం కెసిఆర్ అనుమతి పత్రాలు జారీ చేసినారు. తెలంగాణకు రూ. 1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 6 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భగవతి ప్రొడక్ట్…










