Tuesday, 3 November 2026

July 2015

Main

వనజాక్షితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు..

0 inShare హైదరాబాద్: ముసునూరు తహశీల్దార్ వనజాక్షితో ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు తహశీల్దార్ ఫోన్ లో మాట్లాడారు. ఇసుక రీచ్ గొడవపై సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇటు రెవెన్యూ ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించాలని మంత్రి దేవినేని ఉమా…

Featured News

సమిష్టిగా పినిచేద్దాం

– ‘పశ్చిమ’ ఆధిపత్యాన్ని నిలువరిద్దాం – బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాస్కో, జులై 9 (జనంసాక్షి): ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బ్రిక్స్‌ వేదికగా చర్చించడం ఆనందంగా ఉందని సమిష్టిగా రలిసి పని చేద్దాం అని రష్యాలో…

Featured News

పారిశుద్ద్య కార్మికుల సమ్మెతో హైదరాబాద్‌ దుర్గంధం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం కావడంతో.. కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి…

Featured News

సుప్రీం పర్యవేక్షణలో వ్యాపంపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ/భోపాల్‌,జులై 9 (జనంసాక్షి): మద్యప్రదేశ్‌ లో జరిగిన వ్యాపంఉద్యోగాల కుంభకోణం పై సిబిఐ విచారణకు సుప్రింకోర్టు ఆదేశించింది. తమ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతుందని సుప్రింకోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. .ఈ కేసుకు సంబందించి జవాబు ఇవ్వాలని మద్యప్రదేశ్‌…

Featured News

సండ్రకు ఏసీబీ ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయివా వేసింది. విచారణ నిమిత్తం కోర్టు  సండ్రను రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన విషయం…

Featured News

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం,జులై 9 (జనంసాక్షి): బంగ్లాదేశ్‌, పశ్చిమ బంగా తీరాలను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడితే వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు రోజులులగా ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపిస్తోంది.అల్పపీడనానికి అనుబంధంగా కదులుతున్న ఉపరితల…

Cover Story

బాబూ! జనం నిన్ను తరిమి కొడతారు

– కరువు జిల్లాకు సాగునీరు వద్దంటావా – టీడీపీ అడ్డుపుల్లపై హరీష్‌ ఫైర్‌ హైదారబాద్‌,జులై 9 (జనంసాక్షి): పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవడం  ద్వారా హైదారబాద్‌ జంటనగరాలకు నీరు రాకుండా చేయాలని చూస్తున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు…

Featured News

ప్రణబ్‌కు ఆత్మీయ వీడ్కోలు

– ముగిసిన పదిరోజుల విడిది – హకీంపేటలో సాగనంపిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌,మంత్రులు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది ముగిసింది. పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి…

Featured News

రష్యా చేరుకున్న ప్రధాని మోదీ

మాస్కో, జులై 8 (జనంసాక్షి): కజకిస్తాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడి నుంచి మాస్కో బయలుదేరి వెళ్లారు.కజకిస్తాన్‌ నుంచి ప్రధాని మోదీ బుధవారం రష్యా చేరుకోనున్నారు. అక్కడ ఆయన బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. పాక్‌ ప్రధాని…

Featured News

పేరుకు పోయిన చెత్త కుప్పలు

– పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): మున్సిపల్‌ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు.…