Monday, 2 November 2026

July 2015

Featured News

ఉగ్రవాదుల్లో ఓ మహిళ

.. సరిహద్దుల్లో హై అలెర్ట్.. రాజనాథ్ సింగ్ ఆదేశం.. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. సైన్యం, పంజాబ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో…

Featured News

పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉగ్ర పంజా.. రంగంలోకి ఎన్.ఎస్.జి

పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఇరు రాష్ట్రాల్లో మెరుపుదాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 8 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. వీరిలో పంజాబ్‌లో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు…

Featured News

కార్గిల్‌ వీరులకు ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ  16 జులై  (జనంసాక్షి): కార్గిల్‌ యుద్ధంలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నానని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ భారత సైనికుల పరాక్రమాన్ని,…

Featured News

తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం

– కాంట్రాక్టు లెక్చరర్లకు త్వరలో తీపీ కబురు – కడియం హైదరాబాద్‌ 16 జులై  (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను పటిష్టం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌…

Featured News

రాజకీయాల్లో అహంకారం పనికిరాదు

– మోదీకి అన్నా హెచ్చరిక ఢిల్లీ 16 జులై  (జనంసాక్షి): సంపూర్ణ మెజార్టీ ఉందని విర్రవీగుతూ   ఇష్టానుసారం, ఆహంకారంగా      వ్యవహరిస్తే మాత్రం మున్ముందు కష్టాలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే హెచ్చరించారు.…

Featured News

చలసానికి కన్నీటి వీడ్కోలు

విశాఖపట్నం, 16 జులై  (జనంసాక్షి): విరసం వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌కు సాహితీలోకం కన్నీటివీడ్కోలు పలికింది. చలసాని కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చిన సాహితీవేత్తలు, సాహిత్య లోకం పెద్దదిక్కు కోల్పోయిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం చలసాని ఇంటి…

Featured News

నా భర్తను కాపాడండి

– మెమన్‌ భార్య వేడుకోలు ముంబై 26 జులై 2015 (జనంసాక్షి): ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలి ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకూబ్‌ మెమన్‌ పట్ల దయ చూపాలని అతని భార్య రహీన్‌…

Cover Story

పల్లెల వికాసానికి గ్రామజ్యోతి

– రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల ఖర్చు – గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ 16 జులై  (జనంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల సమగ్ర సవిూకృత అభివృద్ధి కోసం గ్రామజ్యోతి అనే కార్యక్రమాన్ని…

Featured News

తెలంగాణలో కొలువుల జాతర

– 15 వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌ జులై25(జనంసాక్షి): తెలంగాణలోని నిరుద్యోగులకు తీపి కబురు. 15శాఖల్లో ఖాళీగా ఉన్న 15వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. ఈ ఏడాది…

Featured News

రాష్ట్ర విభజన పూర్తిగా జరుగలేదు

– హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమిస్తాం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జులై25(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఇంకా అసంపూర్తిగానే ఉందని, హైకోర్టు విభజన తదితర అంశాల కారణంగా ఇలా మిగిలిపోయిందని తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదడంరామ్‌…