Monday, 2 November 2026

July 2015

Featured News

బీహార్‌లో వేడెక్కిన ఎన్నికల పోరు

– నితీష్‌, లాలూలపై మోదీ విమర్శ న్యూఢిల్లీ,జులై25(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు . ఏక కాలంలో అటు అధికార జెడియూను, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీని ఏకిపారేశారు. తనపై ఉన్న…

Featured News

ఎర్రపూల వనంలో పువ్వురాలింది

– విరసం వ్యవస్థాపక సభ్యుడు ప్రముఖ కవి, రచయిత తలసాని ప్రసాద్‌ ఇకలేరు విశాఖపట్టణం,జులై25(జనంసాక్షి): విరసం నేత, ప్రముఖ కవి, విమర్శకులు చలసాని ప్రసాద్‌(83) విశాఖలోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన శనివారం ఉదయం పదకొండున్నర గంటల…

Featured News

27న మెమన్‌ పిటీషన్‌ సుప్రీంలో విచారణ

ముంబై/న్యూఢిల్లీ,జులై25(జనంసాక్షి): 1993 ముంబయి వరస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్‌ మెమన్‌ను నాగ్‌పూర్‌ జైలులో భారీ భద్రతను కల్పించారు. ఉరిశిక్షను విధించే ప్రదేశం భద్రత కోసం రూ.22,99,719 లక్షలను మహారాష్ట్ర హాం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. జైలులో ఖాళీ…

Cover Story

పుష్కరునికి వీడ్కోలు

– ఘనంగా ముగిసిన పుష్కరాలు హైదరాబాద్‌,జులై25(జనంసాక్షి): అత్యంత వైభవంగా ప్రజలను 12 రోజులపాటు అలరించిన గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. గోదావరి తల్లికి ఘనంగా హారతి ఇచ్చిన తెలుగు ప్రజలు కృతజ్ఞతలు చాటుకున్నారు. వేదోక్తంగా పూజలు నిర్వహించి…

సీమాంధ్ర

రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో ప్రముఖుల పుణ్యస్నానం

రాజమండ్రి, జులై 25 : మహాపుష్కరాల చివరిరోజు రాజమండ్రిలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. వీఐపీ ఘాట్‌లో ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, డాలర్‌ శేషాద్రి సహా పలువురు ప్రముఖులు పుణ్యస్నానమాచరించారు. మరోవైపు…

సీమాంధ్ర

విరసం నేత చలసాని ప్రసాద్‌ కన్నుమూత

విశాఖ, జూలై 25 : విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) గుండెపోటుతో కన్నుమూశారు. విరసం వ్యవస్థాపక సభ్యుడైన ప్రసాద్‌ స్వస్థలం కృష్ణాజిల్లా పెనుమర్రు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటులో చలసాని కీలకపాత్ర…

జిల్లా వార్తలు

బాసరకు తరలివస్తున్న భక్తులు

నిజామాబాద్‌, జులై 25 : మహాపుష్కరాలు నేటితో ముగియనుండటంతో బాసరకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానమాచరించి సరస్వతీ దేవిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నారు. సాయంత్రం పుష్కరాల ముగింపు…

Featured News

మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయండి

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌  ప్రాజెక్టులను త్వరితగతిన జిల్లాకు సాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. పాలమూరు –…

Featured News

పట్టువీడని విపక్షాలు

– 27కు ఉభయసభల వాయిదా న్యూఢిల్లీ,జులై 24(జనంసాక్షి): పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. గురువారం కూడా తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి.  వ్యాపం, లలిత్‌ మోదీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలు…

Featured News

హైకోర్టును విభజించండి

– పార్లమెంట్‌ ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన న్యూఢిల్లీ, జులై 24(జనంసాక్షి): హైకోర్టు విభజనపై కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ఎంపీలు మరోమారు నిరసన వ్యక్తం చేశారు. పల్కార్డుఉల పట్టుకుని హైకోర్టును వెంటనే విభజించి…