బల్కంపేట ఎస్బీఐ లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ : బల్కంపేట్ ఎస్ బిఐ బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి. ఆ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నీచర్, కంఫ్యూటర్‌లు దగ్ధమయ్యాయి. బ్యాంకులోంచి మంటలు ఎగసిపడటంతో అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం…









