Wednesday, 4 November 2026

August 2015

సీమాంధ్ర

నెల్లూరు: బస్సు ఢీ కొని ఇంటర్ విద్యార్థి మృతి

నెల్లూరు,ఆగస్టు 24: బుచ్చిరెడ్డపాలెం మండలంలోని దామరమడుగు మండలంలో ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు తెలుపుతున్న వివరాలప్రకారం మృతిచెందిన వ్యక్తి పార్థు అని రోడ్డుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలుపుతున్నారు. పోస్టుమార్టుం నిమిత్తమై…

సీమాంధ్ర

పోలీసులమని చెప్పి తుపాకీతో బెదిరించి చోరీ

విశాఖ, ఆగస్టు 24 : కసింకోట మండలం కన్నూరుపాలెం వేబ్రిడ్జి సిబ్బందిని పోలీసులమని చెప్పి తుపాకీతో బెదిరించిన దుండగులు కౌంటర్‌లోని రూ.3 లక్షలు, 1.5 తులాల బంగారు గొలుసు, రూ.5 లక్షల చెక్కును అపహరించారు. దీనిపై అనకాపల్లి పోలీసులకు…

సీమాంధ్ర

తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

 తిరుమల, ఆగస్టు 24 : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం టీటీడీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. టీటీడీలో పలు అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు.

సీమాంధ్ర

తూర్పుగోదావరి : అన్నవరంలో బాయిలర్‌ పేలుడు… ఇద్దరికి తీవ్ర గాయాలు

 అన్నవరం, ఆగస్టు 24 : అన్నవరంలో అన్నపూర్ణ హోటల్‌లో స్టీమ్‌ బాయిలర్‌ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడి న వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

వచే ్చ విద్యాసంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహిస్తాం – మంత్రి కడియం

హైదరాబాద్‌, ఆగస్టు 24 : వచ్చే విద్యాసంవత్సరం లోగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. డైట్‌సెట్‌ ఫలితాలను మంత్రి కడియం విడుదల చేశారు. సెప్టెంబరు నెలాఖరులోగా విద్యావాలంటీర్లను నియమిస్తామన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ కొలిక్కి…

హైదరాబాద్

తలసాని వ్యవహారంపై టీటీడీపీ మళ్లీ పోరుబాట

హైదరాబాద్, ఆగస్టు 24 : తలసాని రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి తెలంగాణ స్పీకర్‌ను కలవాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ మధుసూదనాచారితో సమావేశంకానున్నారు. తలసాని రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని మరోసారి స్పీకర్ను కోరనున్నారు.…

కరీంనగర్

కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన దీక్ష భగ్నం

కరీంనగర్, ఆగస్టు 24 : జిల్లాలోని చిగురుమామిడిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీక్ష విరమించాలంటూ పోలీసులు చెప్పినా వినకపోవడంతో మాజీ…

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్ : గ్రామస్థులపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే గువ్వల అనుచరులు

మహబూబ్‌నగర్, ఆగస్టు 24 : జిల్లాలోని వంగర మండలం అన్నారంలో ప్రజా సమస్యలను పరిష్కరించమన్న గ్రామస్థులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అనుచరులు చేయి చేసుకున్నారు. జిల్లాలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాసమస్యలపై ఇద్దరు వికలాంగులు ఎమ్మెల్యేను నిలదీశారు.…

హైదరాబాద్

యాసిన్ భక్తల్ విచారణకు ఏర్పాట్లు…చర్లపల్లి జైళ్లో ప్రత్యేక కోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 24 : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు యాసిన్ భక్తల్‌ను విచారించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు హాలులో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు…

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ : విద్యార్థులతో గవర్నర్‌ నరసింహన్‌ ముఖాముఖి

 ఫరూఖ్‌నగర్‌, ఆగస్టు 24 : ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ పాఠశాల ఆవరణలో గ్రామజ్యోతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు నరసింహన్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ విద్యార్థులతో మాట్లాడారు. సర్పంచి, కమిటీ…