Wednesday, 4 November 2026

August 2015

Featured News

నిజామాబాద్ : వివాహితపై అత్యాచారయత్నం

నిజామాబాద్, ఆగస్టు 24 : రైల్వేస్టేషన్‌లో ఓ వివాహితపై అత్యాచారయత్నం జరిగింది. శ్రీనివాస్, నవ్య దంపతులు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్ నుంచి బయటకు వస్తున్న జంటను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. వివాహితపై అత్యాచార…

కరీంనగర్

భర్తను హత్య చేసిన భార్య

కరీంనగర్,ఆగస్టు 24: పట్టణ శివారు ప్రాంతంలో భర్తను హత్య చేసిన భార్య. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే అది తట్టుకోలేకనే షహనాజ్ చున్నితో అతని మెడకు బిగించి హత్యచేసినట్లు…

కరీంనగర్

కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికం – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 24 : కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికమని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న పొన్నం, మృత్యుంజయం సహా 40 మంది నేతలను అరెస్ట్‌ చేయడాన్ని…

తెలంగాణ

హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆసుపత్రి దగ్గర చైన్‌స్నాచింగ్‌

 హైదరాబాద్‌, ఆగస్టు 24 : నగరంలో చైన్‌స్నాచర్‌లు రెచ్చిపోతున్నారు. నిలోఫర్‌ ఆసుపత్రి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు ఓ ప్రైవేటుస్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్న…

కరీంనగర్

కరీంనగర్‌ : విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

 హుస్నాబాద్‌, ఆగస్టు 24 : హుస్నాబాద్‌ మండలం ధర్మారం పంచాయతీలోని మసిరెడ్డి తండాలో ఓ రైతు విద్యుత్‌షాక్‌తో మరణించాడు. తండాలో రైతు మృతి ఘటనతో విషాదం అలముకుంది. విద్యుత్‌ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

తెలంగాణ

గ్యాలరీ స్పెస్‌లో ఆకట్టుకుంటున్న చిత్ర ప్రదర్శన

హైదరాబాద్‌ సిటీ: గ్యాలరీ స్పెస్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈశాన్య భారతంలో ప్రముఖంగా ఉన్న ఎస్సెల్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొట్ట మొదటిసారిగా నిర్వహించిన ప్రదర్శనకు…

Featured News

ఉల్లాసంగా నేచర్‌వాక్‌

సెంట్రల్‌ యూనివర్సిటీ: ‘ప్రకృతిని పరిరక్షించాలి, జంతువులను కాపాడాలి’ అనే నినాదంతో వైల్డ్‌లెన్స్‌ గ్రూపు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో స్కూల్‌ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌ విద్యార్థులు ఆదివారం నేచర్‌వాక్‌ నిర్వహించారు. వర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌ భవనం వద్ద డీన్‌ ఫ్రొఫెసర్‌…

Featured News

ఆనందాన్ని ఉరకలెత్తిస్తున్న రాహ్‌గిరి

రాయదుర్గం : రాహ్‌గిరి నగరప్రజలను ఆనందాలతో ఉరకలెత్తిస్తోంది. ఈ ఆదివారం గ్రామీణ గళ్లీ క్రీడలు, వినోదాలు సవ్వడి చేశాయి. వీటితోపాటు పలురంగాల్లో నిష్ణాతులైన వారు తమ ప్రతిభ, పాటవాలను నగరప్రజల ముందు ప్రదర్శించేందుకు రాహ్‌గిరిని వేదిక చేసుకుంటున్నారు. ఈ…

Featured News

నెక్లెస్‌ రోడ్‌లో 5కె రన్‌

ఖైరతాబాద్‌: శారీరక వికలాంగులైన విద్యార్థుల్లో మానసిక స్థ్యైర్యాన్ని పెంపొందించేందుకు ది ఫోర్త్‌ ఎస్టెట్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 5కె రన్‌ ఉత్సాహంగా సాగింది. ఆదివారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి ఈ రన్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి…

తెలంగాణ

31న సచివాలయం ఎదుట నిరసన

కవాడిగూడ : ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల కింద మంజూరు చేసిన నిధులను దారి మళ్లించి మోసం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 31న సచివాలయం ఎ దుట దళితులు వేసుకున్న కాళ్ల…