Tuesday, 3 November 2026

August 2015

Featured News

రైలు బోగిని ఢీకొన్న లారి

– ఐదుగురు మృతి – మృతుల్లో మహారాష్ట్ర ఎమ్యెల్యే అనంతపురం,ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రైలు ప్రమాదం జరగడమే గాకుండా అందులో ఓ ఎమ్మ్యేలతో సహ పలువురు దుర్మరణం చెందారు. అనంతపురం…

Featured News

తాగుబోతుల తెలంగాణగా మారుస్తారా?

– డి.కె.అరుణ ఫైర్‌ హైదరాబాద్‌ ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : లిక్కరును ప్రభుత్వమే అమ్ముతూ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి డి.కె.అరుణ విమర్శించారు. మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డితో కలిసి అసెంబ్లీ…

Featured News

వచ్చే ఏడాది డీఎస్సీ: కడియం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : వచ్చే విద్యాసంవత్సరంలోగా డీఎస్సీని నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు అందాయని…కానీ ఇప్పటికిప్పుడు డీఎస్సీ నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే…

Featured News

గూగుల్‌ కంటే మెరుగైన సెర్చ్‌ ఇంజన్‌ను కనిపెట్టిన భారతీయ సంతతి విద్యార్థి అన్మోల్‌ తుక్‌రెల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 24 : గూగుల్‌ కంటే మెరుగైన సెర్చ్‌ ఇంజన్‌ను ఓ భారతీయ సంతతి విద్యార్థి కనుగొన్నారు. 16 ఏళ్ల అన్మోల్‌ తుక్‌రెల్‌ కెనడాలో జన్మించాడు. తన ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా 47 శాతం ఖచ్చితమైన సెర్చ్‌…

సీమాంధ్ర

నారాయణ కళాశాల ఆత్మహత్యల ఘటనలపై గంటాకు నివేదికనందించిన కమిటీ

కడప,ఆగస్టు 24: కడపలోని నారాయణ కళాశాలలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటాకు త్రిసభ్య కమిటీ నివేదికను అందించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని అందులో పొందు పరిచినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే మంత్రి…

సీమాంధ్ర

పొలంలో నీటి పంపకాల్లో గొడవ…మరదలిపై బావ దాడి

  చిత్తూరు, ఆగస్టు 24 : జిల్లాలోని పీలేరు మండలం అబ్బవరంలో దారుణం జరిగింది. పొలం తగాదా విషయంలో మరదలిపై బావ విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు అందించిన దృశ్యాల ఆధారంగా నిందితుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు…

సీమాంధ్ర

అనంతపురం: పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

కళ్యాణదుర్గం, ఆగస్టు 24 : బ్రహ్మసముద్రం మండలం కపటలింగనపల్లెలో పొరుగింటి వారితో ఉన్న వివాదంపై పోలీసుస్టేషనుకు వెళితే తనను పిచ్చివాడిగా చిత్రీకరించి ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారనే మనస్థాపంతో ఓ యువకుడు కళ్యాణ దుర్గం సర్కిల్‌ కార్యాలయంలో…

Featured News

మద్యాన్ని నిషేధించాలంటూ మహిళల ఆందోళన

వి మాడుగుల, ఆగస్టు 24 : విశాఖ జిల్లాలోని మండలకేంద్రమైన వి. మాడుగుల గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండు చేస్తూ మహిళలు ఆందోళన చేశారు. సెయింట్‌ ఆన్స్‌ నవజీవన్‌ స్రవంతి మహిళాసంఘం ఆధ్వర్యంలో 500 మంది మహిళలు ఆర్టీసీ…

సీమాంధ్ర

రైతుబజార్‌లో ఉల్లిపాయల కోసం బారులు తీరిన మహిళలు… తొక్కిసలాట

విశాఖ, ఆగస్టు 24 : కంచరపాలెం రైతుబజార్‌లో ఉల్లిపాయల కోసం మహిళలు పెద్దసంఖ్యలో బారులు తీరడంతో తొక్కిసలాట జరిగింది. మహిళలను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో రైతుబజార్‌లో గందరగోళం చోటుచేసుకుంది.

సీమాంధ్ర

ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : గంటా

తిరుమల, ఆగస్టు 24 : ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని భవిష్యత్‌లో ఎక్కడా చదువుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్వీయూలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు…