Wednesday, 4 November 2026

August 2015

నిజామాబాద్

తల్లిడిల్లుతున్న ‘కన్నపేగు’..

నిజామాబాద్ : నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ కాసేపు కూడా తన ఒడిలో లేదు. పుట్టిన కాసేపటికే మాయదారి జ్వరం పండంటి బిడ్డను చుట్టేసింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్తె నయమవుతుందని చెబితే పసిగుడ్డును చేతిలో పట్టుకుని నాందేవ్‌వాడకు చెందిన అనే…

Featured News

అదపు తప్పి పొలాల్లోకి స్కూల్ వ్యాన్..

మహబూబ్‌నగర్ : జిల్లా వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాను అదపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఖాసీంనగర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.…

సీమాంధ్ర

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

బీబీనగర్‌, ఆగస్టు 18 : బీబీనగర్‌లో రైలు కింద పడి మహేంద్రప్రదసాద్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహేంద్ర ప్రసాద్‌ చెంగిచర్ల గ్రామ వాసిగా పోలీసులు గుర్తించారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సీమాంధ్ర

కేటీఆర్‌ గన్‌మెన్‌, డ్రైవర్లకు ఏపీ సీఐడీ అరెస్ట్‌ వారెంట్‌ ?

హైదరాబాద్‌, ఆగస్టు 18 : మత్తయ్య కేసులో విచారణకు గడువు ముగిసినా విచారణకు రాకపోవడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గన్‌మెన్‌, డ్రైవర్లను కోర్టు అనుమతితో ఏసీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయనున్నారు. కేటీఆర్‌ గన్‌మెన్‌, డ్రైవర్లను…

సీమాంధ్ర

కూలిన కల్వర్టు… నర్సీపట్నం మార్గంలో నిలిచిన వాహనాలు

 విశాఖ, ఆగస్టు 18 : మాచవరపాలెం మండలం వెంకన్నపాలెం దగ్గర కల్వర్టు కూలింది. ఈ సంఘటనతో నర్సీపట్నం-విశాఖ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కూలిపోయిన కల్వర్టు మార్గంలో తాత్కాలిక ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Featured News

చాలా భయమేసింది: జెనీలియా

బ్యాంకాక్ (ఆగస్ట్ 18): అతి భయంకరమైన బ్యాంకాక్ పేలుళ్ల సమయంలో అక్కడే ఉన్న బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా క్షేమంగానే ఉన్నట్టు ట్వీట్ చేసింది. ఆ సమయంలో జెనీలియా అక్కడే ఉన్నదట. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం…

హైదరాబాద్

లంగర్‌హౌస్‌లో మృతదేహాన్ని పీక్కుతింటున్న కుక్కలు

హైదరాబాద్ , ఆగస్టు 18 : నగరంలో దారుణం జరిగింది. మంగళవారం లంగర్‌హౌస్‌ మిలటరీ ఏరియాలో గుర్తు తెలియని మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్నాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.

హైదరాబాద్

హైదరాబాద్ : ఎడ్యుకేషన్‌ బోర్డు ఎదుట పీఈటీలు ధర్నా, అరెస్ట్

హైదరాబాద్, ఆగస్టు 1 8 : తమకు పదోన్నతులు కల్పించాలంటూ లక్డీకపూల్‌లోని స్కూల్‌ఆఫ్‌ డైరెక్టరేట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు ఎదుట మంగళవారం పీఈటీలు ధర్నా చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పీఈటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

మెదక్

మెదక్ : సిద్దిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన

మెదక్‌ , ఆగస్టు 18 : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ మంగళవారం సిద్ధిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను…

Featured News

కరీంనగర్‌ : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా – ఎంపీ బాల్క సుమన్‌

గోదావరిఖని, ఆగస్టు 18 : సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని ఎంపీ బాల్క సుమన్‌ చెప్పారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ను సరళతరం చేసి, డిపెండెంట్‌ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని సింగరేణి కార్మికులు…