Wednesday, 4 November 2026

August 2015

Featured News

14 రోజుల తరువాత తల్లిఒడికి చేరిన చిన్నారి..

నిజామాబాద్ : ప్రభుత్వం ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన శిశువు మిస్టరీ వీడింది. నందిపేట మండలం కౌలుపురాకు చెందిన సుజాత, అనిఫాలు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని శిశువును తల్లికి అప్పగించారు. నందిపేట మండలంలో సుజాత…

Featured News

నేడే తొలి నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు నేరవేరనున్నాయి. నేడు ఇంజినీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. సాయంత్రం 5గంటలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీష్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)…

Featured News

వారి వెతలు అన్నిన్నికాదయా…

ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత రాష్ట్రం పట్టించుకోక.. కొత్త రాష్ట్రం కష్టాలు తీర్చక అక్కడివారు నానా…

Featured News

నెక్ట్స్ ‘నోటీసు’ ఎవరికి ?

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేస్తోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న 50 లక్షల రూపాయలపై దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. తాజాగా వ్యాపారవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడిని ఏసీబీ విచారించింది. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను…

Featured News

ప్యాకేజీ ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ లాంటిది

– మోదీ హామీలకు విశ్వాసం లేదు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): బీహార్‌కు ఆర్థిక ప్యాకేజీ ఓ ఎన్నికల స్టంటని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోమారు నిప్పులు చెరిగారు. కేంద్ర…

Featured News

కృష్ణాపై కర్నా(నా)టకం

– అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం: టీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఆల్మట్టి తరహాలోనే మరోమారు కర్నాటక తన దాష్టీకాన్ని చాటుకుంది. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధులను అడ్డుకున్నారు. ఎంపి, మంత్రి అన్న ధ్యాస కూడా…

Featured News

రాష్ట్రపతికి సతీవియోగం

– పలువురి నివాళులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ మంగళవారం ఉదయం 10.51గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ప్రధాని సహా…

Featured News

ఉగ్రవాదుల ఊహాచిత్రం విడుదల చేసిన ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): కశ్మీర్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్‌తో పాటు భారత్‌లోకి ప్రవేశించిన మరో ఇద్దరు ఉగ్రవాదుల వూహా చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో…

Featured News

ఓటుకు నోటు కేసులో డి.కె.శ్రీనివాస్‌ను ప్రశ్నించిన ఏసీబీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. తెలంగాణ ఏసీబీ విచారణల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే.శ్రీవివాస్‌తోపాటు ఆయన కార్యాలయ కార్యదర్శి విష్ణుచైతన్యకు…

Cover Story

బీహార్‌కు 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ

– మోదీ ఎన్నికల వరం పాట్నా,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఓ వైపు ఎపికి ప్రత్యేక హెదా, ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్న తరుణంలో దానిపై మాట్లాడని ప్రధాని మోడీ,  బీహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  భారీ ఆర్థిక ప్యాకేజి…